ప్రముఖ జపనీస్ ఆడియో మరియు వీడియో ప్రొడక్ట్స్ బ్రాండ్ అందించిన లేటెస్ట్ JVC QLED Smart Tv పై అమెజాన్ ఈరోజు మంచి ఆఫర్లు అందించింది. ఈ స్మార్ట్ టీవీ గొప్ప ఫీచర్స్ మరియు స్టన్నింగ్ డిజైన్ తో ఇండియన్ మార్కెట్ లో అడుగు పెట్టింది. ఈరోజు ఈ స్మార్ట్ టీవీని మంచి డిస్కౌంట్ ఆఫర్స్ తో బడ్జెట్ ధరలో అందుకునే సదవకాశం అమెజాన్ అందించింది.
Survey
✅ Thank you for completing the survey!
JVC QLED Smart Tv : డీల్స్
JVC యొక్క AI విజన్ సిరీస్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ 43NQ7165C పై అమెజాన్ ఈరోజు 23% డిస్కౌంట్ అందించింది కేవలం రూ. 23,999 రూపాయల ఆఫర్ ధరకే ఆఫర్ చేస్తోంది. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీని IDFC FIRST, Federal, HSBC మరియు BOB CARD క్రెడిట్ కార్డ్ EMI ఆఫర్ తో కొనుగోలు చేసే వారికి ఈ రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 22,499 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది. Buy From Here
ఈ జెవిసి 43 ఇంచ్ స్మార్ట్ టీవీ 4K UHD రిజల్యూషన్ కలిగిన QLED స్క్రీన్ తో వస్తుంది. ఈ టీవీ HDR 10+ మరియు HLG సపోర్ట్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ Realtek క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు 2GB ర్యామ్ తో పాటు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా కలిగి ఉంటుంది.
ఈ JVC క్యూలెడ్ స్మార్ట్ టీవీ 60W హెవీ సౌండ్ అవుట్ తో వస్తుంది. అంతేకాదు, ఈ టీవీ లో అందించిన Dolby Atmos మరియు DTS ట్రూ సరౌండ్ సౌండ్ సపోర్ట్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ HDMI, USB, ఈథర్నెట్, బ్లూటూత్ మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వంటిది అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ క్యూలెడ్ స్మార్ట్ టీవీ ని ఈరోజు అన్ని ఆఫర్స్ తో కలిపి 22 వేల బడ్జెట్ ధరలో పొందవచ్చు.