జియో ధమాకా అఫర్: బెస్ట్ అన్లిమిటెడ్ ప్లాన్స్ రూ.91 నుండి ప్రారంభం.. ఇవే బెస్ట్ ప్లాన్స్..!

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 04 Oct 2022
HIGHLIGHTS
  • జియో అఫర్ చేస్తున్న ఈ బెస్ట్ అన్లిమిటెడ్ ప్లాన్

  • చవక ధరకే ప్రీమియం OTT ప్రయోజనాలను కూడా అఫర్ చేసే బెస్ట్ ప్లాన్స్

  • అధిక ప్రయోజనాలు అందించే Jio బెస్ట్ ప్లాన్స్

జియో ధమాకా అఫర్: బెస్ట్ అన్లిమిటెడ్ ప్లాన్స్ రూ.91 నుండి ప్రారంభం.. ఇవే బెస్ట్ ప్లాన్స్..!
జియో ధమాకా అఫర్: బెస్ట్ అన్లిమిటెడ్ ప్లాన్స్ రూ.91 నుండి ప్రారంభం.. ఇవే బెస్ట్ ప్లాన్స్..!

రిలయన్స్ జియో అతిత్వరలోనే తన 5G సేవలను తీసుకురావనికి సిద్దమవుతున్న, ఇప్పటికీ తన కస్టమర్లకు అతితక్కువ ధరలో నాణ్యమైన సేవలను అందిస్తోంది. జియో కేవలం 91 రూపాయల ప్రారంభ ధర నుండే 28 రోజులు వ్యాలిడిటీ తో అధిక ప్రయోజనాలు అందించే బెస్ట్ ప్లాన్ లను అందించింది. ఇది మాత్రమే కాదు, జియో తన కస్టమర్లకు చవక ధరకే ప్రీమియం OTT ప్రయోజనాలను కూడా అఫర్ చేసే బెస్ట్ ప్లాన్స్ ను కూడా తన పోర్ట్ ఫోలియోకు జత చేసింది. జియో అఫర్ చేస్తున్న ఈ బెస్ట్ అన్లిమిటెడ్ ప్లాన్ లను గురించి ఈరోజు చూద్దాం.

JioPhone రూ.91 ప్లాన్

ఈ ప్లాన్ కేవలం కేవలం జియోఫోన్ కస్టమర్ల కోసం మాత్రమే వర్తిస్తుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసే కష్టమరలకు 28 రోజుల వ్యాలిడిటీ వర్తిస్తుంది. ఈ వ్యాలిడిటీ కాలానికి గాను రోజుకు 100 MB మరియు 200MB అదనపు డేటా చొప్పున మొత్తం 3GB డేటాతో వస్తుంది. అన్లిమిటెడ్ కాలింగ్ మరియు 50 ఉచిత SMS లను కూడా ఈ ప్లాన్ తో పొందుతారు. అదనంగా, ఈ ప్లాన్ తో అన్ని జియో ప్రముఖ యాప్స్ కి ఉచిత యాక్సెస్ కూడా లభిస్తుంది.

ఇక జియో కస్టమర్లకు OTT లాభాలను ఉచితంగా అందించే బెస్ట్ ప్లాన్స్ విషయానికి వస్తే,  2,999 ప్లాన్, 1,499 మరియు 4,199 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్స్  కస్టమర్లకు అధిక ప్రయోజాలను అందిస్తాయి ఈ ప్లాన్స్ గురించి క్రింద చూడవచ్చు.

జియో రూ.2,999  ప్రీపెయిడ్ ప్లాన్

జియో రూ.2,999  ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనంతో వస్తుంది. ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది మరియు రోజుకు 2.5 GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను 912.5 GB డేటాని మరియు 75GB అదనపు డేటాని కూడా అఫర్ చేస్తుంది. ఈ ప్లాన్ తో వచ్చే డైలీ డేటా లిమిట్ ముగిసిన తరువాత వేగం 64Kbps కి తగ్గించ బడుతుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు పూర్తిగా ఒక సంవత్సరం డిస్నీ+ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తుంది.

జియో రూ.1,499  ప్రీపెయిడ్ ప్లాన్

జియో రూ.1,499  ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనంతో వస్తుంది. ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది మరియు ప్రతిరోజూ 2 GB హై స్పీడ్ డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ తో వచ్చే డైలీ డేటా లిమిట్ ముగిసిన తరువాత వేగం 64Kbps కి తగ్గించ బడుతుంది. ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ తో మీకు 1499 రూపాయల Disney+ Hotstar ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తుంది మరియు అన్ని జియో ప్రముఖ యాప్స్ కి ఉచిత యాక్సెస్ కూడా లభిస్తుంది.

జియో రూ.4,199  ప్రీపెయిడ్ ప్లాన్

జియో రూ.4,199  ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనంతో వస్తుంది. ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది మరియు రోజుకు 2.5 GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను 1095 GB డేటాని కూడా అఫర్ చేస్తుంది. ఈ ప్లాన్ తో వచ్చే డైలీ డేటా లిమిట్ ముగిసిన తరువాత వేగం 64Kbps కి తగ్గించ బడుతుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు  1499 రూపాయల విలువైన ఒక సంవత్సరం డిస్నీ+ హాట్ స్టార్ Premium సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తుంది.

మరిన్ని బెస్ట్ జియో ప్లాన్స్ కోసం Click Here

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: jio latest best offers and plans 2022
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements