అమెజాన్ భారీ డిస్కౌంట్ తో డ్యూయల్ ఉఫర్ 5.2 Dolby Soundbar అతి చవక ధరలో లభిస్తోంది.!
అమెజాన్ భారీ డిస్కౌంట్ తో డ్యూయల్ ఉఫర్ 5.2 Dolby Soundbar అతి చవక ధరలో లభిస్తోంది
అమెజాన్ అందించిన గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ కంటే కూడా ఈ రోజు మరింత చవక ధరలో లభిస్తుంది
ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ అందించిన మూడు డిస్కౌంట్ ఆఫర్స్ తో లభిస్తుంది
అమెజాన్ భారీ డిస్కౌంట్ తో డ్యూయల్ ఉఫర్ 5.2 Dolby Soundbar అతి చవక ధరలో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ఇటీవల అమెజాన్ అందించిన గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ కంటే కూడా ఈ రోజు మరింత చవక ధరలో లభిస్తుంది. ఇందుకు కారణం ఈ సౌండ్ బార్ పై అమెజాన్ ఈరోజు అందించిన మూడు డిస్కౌంట్ ఆఫర్స్. అందుకే, ఈ బిగ్ సౌండ్ బార్ డీల్ ను గురించి ఈరోజు వివరాలు అందిస్తున్నాము. స్మార్ట్ టీవీ కి తగిన పవర్ ఫుల్ సౌండ్ బార్ కోసం చూసే వారు ఈ సౌండ్ బార్ డీల్ ను పరిశీలించవచ్చు.
Survey5.2 Dolby Soundbar : డీల్
ZEBRONICS యొక్క Juke bar 9550 pro సౌండ్ బార్ పై ఈ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ ఇటీవల కూడా రూ. 13,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో సేల్ అయితే, ఈ రోజు మాత్రం మరింత డిస్కౌంట్ అందించి కేవలం రూ. 11,999 రూపాయల ఆఫర్ ధరకే సేల్ చేస్తోంది. ఇది కాకుండా రూ. 1,199 రూపాయల BOB VISA డెబిట్ కార్డు డిస్కౌంట్ ఆఫర్ మరియు రూ. 1,500 రూపాయల కూపన్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 9,300 రూపాయల అతి చవక ధరలో అందుతుంది.

ఈ డ్యూయల్ సబ్ ఉఫర్ తో వచ్చే ఈ జెబ్రోనిక్స్ 5.2 ఇటీవల జరిగిన అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ కంటే కూడా ఈ రోజు మరింత చవక ధరలో లభిస్తోంది. Buy From Here
Also Read: Vu Glo LED Smart Tv పై బిగ్ డీల్స్ అందించిన అమెజాన్ ఇండియా.!
ZEBRONICS 5.2 Dolby Soundbar : ఫీచర్స్
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ 5.2 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ సెటప్ లో డ్యూయల్ సబ్ ఉఫర్, డ్యూయల్ రియర్ శాటిలైట్ స్పీకర్ మరియు మూడు స్పీకర్లు కలిగిన స్లీక్ బార్ ఉంటాయి. ఈ టోటల్ సెటప్ తో ఈ సౌండ్ బార్ 625W జబర్దస్త్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఈ సౌండ్ బార్ RGB LED లైట్స్, వాల్ మౌంట్ సెటప్ మరియు LED డిస్ప్లే ని కూడా కలిగి ఉంటుంది.
ఇక సౌండ్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ డాల్బీ ఆడియో సౌండ్ సపోర్ట్ కలిగి ఉంటుంది మరియు మంచి ప్రీ సెట్ ఈక్వలైజర్ మోడ్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ కలిగిన సౌండ్ టెక్నాలజీ మరియు డ్యూయల్ సబ్ ఉఫర్ తో సినిమా థియేటర్ వంటి గొప్ప సౌండ్ అందిస్తుంది. ఇందులో HDMI ARC, USB, AUX, బ్లూటూత్ మరియు ఆప్టికల్ ఇన్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile