రూ.397 కే సంవత్సరం మొత్తం సర్వీస్: BSNL ధమాకా అఫర్

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 20 Sep 2021
HIGHLIGHTS
  • BSNL బెస్ట్ అన్లిమిటెడ్ ప్లాన్

  • ఉచిత డేటా అన్లిమిటెడ్ కాలింగ్

  • Rs.397 కే పూర్తి సంవత్సరం వ్యాలిడిటీ

రూ.397 కే సంవత్సరం మొత్తం సర్వీస్: BSNL ధమాకా అఫర్
రూ.397 కే సంవత్సరం మొత్తం సర్వీస్: BSNL ధమాకా అఫర్

ప్రభుత్వ టెలికం కంపెనీ BSNL(భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్)  తన కస్టమర్ల కోసం చాలా బెస్ట్ అన్లిమిటెడ్ ప్లాన్స్ అందించింది.  తక్కువ రీఛార్జ్ తో ఎక్కువ వ్యాలిడిటీ మరియు ఉచిత డేటా అన్లిమిటెడ్ కాలింగ్ ఆఫర్ చేసే బెస్ట్ ప్లాన్స్ కూడా అఫర్ చేస్తోంది. కేవలం 397 రూపాయలకే BSNL కస్టమర్లకు పూర్తి సంవత్సరం వ్యాలిడిటీ అందుతుంది.  ఈ ప్లాన్ బడ్జెట్ ధరలో బెస్ట్ ప్లాన్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ అమౌంట్ ని రోజుల లెక్కన లెక్కగడితే, రోజుకు కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఖర్చవుతుంది.

ఈ అఫర్ ముందు నుండే  అందుబాటులో వుంది మరియు BSNL బెస్ట్ ప్రీపెయిడ్ ఆఫర్లతో ఒకటిగా చెప్పబడుతోంది. ఈ ప్లాన్ తో మరిన్ని ఉచిత ప్రయోజనాలు కూడా ఉన్నాయి. BSNL యొక్క ఈ 397 రూపాయల ప్రీపెయిడ్ అఫర్ రీఛార్జ్ చేసే వారికీ పూర్తిగా ఒక సంవత్సరం వాలిడిటీ లభిస్తుంది. అంతేకాదు, కస్టమర్లకు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 2 జిబి డేటాతో పాటు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి.

అయితే, ఈ అన్లిమిటెడ్ కాలింగ్, ఉచిత SMS  మరియు డేటా లిమిటెడ్ డేస్ కోసం మాత్రమే. ఈ రీఛార్జ్ చేసే కస్టమర్లకు వ్యాలిడిటీ 365 రోజులు అంటే ఒక సంవత్సరం లభించినా, ఉచిత కాలింగ్, డేటా మరియు SMS సర్వీస్ లు మాత్రం కేవలం 60 రోజులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

మరిన్ని BSNL ప్లాన్స్ కోసం ఇక్కడ నొక్కండి

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: bsnl best unlimited plans telugu
Tags:
bsnl bsnlk 4g bsnl unlimited plans bsnl long validty plan bsnl offers bsnl rs 397
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
DMCA.com Protection Status