4GB ర్యామ్ తో Xiaomi నుండి Mi 5 ఫ్లాగ్ షిప్ మోడల్ లాంచ్

4GB ర్యామ్ తో Xiaomi నుండి Mi 5 ఫ్లాగ్ షిప్ మోడల్ లాంచ్

Xiaomi ఈ రోజు Mi 4S రిలీజ్ చేసిన తరువాత కంపెని లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ మోడల్ Mi 5 కు రిలీజ్ చేసింది. దీనిపై ఇప్పటివరకు చాలా రూమర్ స్పెసిఫికేషన్స్ వినిపించాయి. అయితే speculations అన్నీ కరెక్ట్. ఇండియాలో కొన్ని నెలలో వస్తుంది అని అంచనా.

Mi 5 లో 5.15 in 16 LED లైట్ డిస్ప్లే with 1080×1920 రిసల్యుషణ్ అండ్ 3D గ్లాస్ బ్యాక్. ఇది 32 అండ్ 64 GB స్టోరేజ్ వేరియంట్స్ లో వస్తుంది. కాని రెండింటికీ 3GB ర్యామే ఉంది.

16MP రేర్ సోనీ IMX298 సెన్సార్ కెమెరా with డ్యూయల్ LED ఫ్లాష్, 4 axis OIS, PDAF అండ్ DTI(pixel-to-pixel isolation) ఇమేజ్ enhancement తో వస్తుంది.

ఫ్రంట్ కెమెరా 4MP అల్ట్రా పిక్సెల్ సెట అప్ తో వస్తుంది. దీనిలో 3000 mah బ్యాటరీ అండ్ క్విక్ చార్జ్ 3.0, ఫింగర్ ప్రింట్ స్కానర్ on ఫ్రంట్, Usb టైప్ C పోర్ట్..

NFC, VoLTE సపోర్ట్ తో Mi 5 మొత్తం మెటల్ మరియు గ్లాస్ బిల్డ్ బాడీ తో తయారు అయ్యింది. ఇది బ్లాక్, గోల్డ్ అండ్ వైట్ కలర్స్ లో లభ్యమవనుంది.

32GB వేరియంట్ Mi 5 ప్రైస్ – 21,000 రూ. 64 GB వేరియంట్ ధర 24,000 రూ. అయితే ఈ రెండింటి కన్నా హై ఎండ్ వేరియంట్ మరొకటి ఉంది.

దీని పేరు Mi 5 Pro. దీనిలో స్నాప్ డ్రాగన్ 820SoC, 4GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నెల్ స్టోరేజ్ ఉన్నాయి. Mi 5 pro ప్రైస్ – 28,300 రూ. దీనికి వెనుక ceramic ప్యానల్ మరియు rest అఫ్ the బాడీ గ్లాస్ తో వస్తుంది.

 

Digit NewsDesk

Digit NewsDesk

Digit News Desk writes news stories across a range of topics. Getting you news updates on the latest in the world of tech. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo