Valentine’s Day: ప్రేమికుల దినోత్సవం సందర్భంగా Samsung 55 ఇంచ్ Smart Tv పై బిగ్ డిస్కౌంట్ ప్రకటించిన Flipkart
ప్రేమికుల దినోత్సవం సందర్భంగా Samsung 55 ఇంచ్ Smart Tv పై బిగ్ డిస్కౌంట్ ఆఫర్
ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన డీల్స్ తో చాలా తక్కువ ధరలో లభిస్తుంది
ఫ్లిప్ కార్ట్ ఈరోజు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ బిగ్ డీల్స్ అందించింది
Valentine’s Day: ప్రేమికుల దినోత్సవం సందర్భంగా Samsung 55 ఇంచ్ Smart Tv పై బిగ్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. నిన్న మొన్నటి వరకు 40 వేల రూపాయల కంటే ఎక్కువ ధరలో సేల్ అయిన ఈ శాంసంగ్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన డీల్స్ తో చాలా తక్కువ ధరలో లభిస్తుంది. ప్రేమికుల రోజు సందర్భంగా ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తున్న ఈ డీల్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
SurveyValentine’s Day: Samsung (55) Smart Tv Deal
ఫ్లిప్ కార్ట్ ఈరోజు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ బిగ్ డీల్స్ అందించింది. డీల్ ఏమిటంటే, శాంసంగ్ క్రిస్టల్ 4K ఇన్ఫినిటీ విజన్ సిరీస్ నుంచి 2025 చివరిలో విడుదల చేసిన 55 ఇంచ్ స్మార్ట్ టీవీ పై 31% డిస్కౌంట్ అందించి రూ. 39,490 రూపాయల ఆఫర్ ధరలో లిస్ట్ చెసింది. ఈ స్మార్ట్ టీవీ పై రూ. 4,500 రూపాయల HDFC బ్యాంక్ అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 35,990 రూపాయల ఆఫర్ ధరలో ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి లభిస్తుంది.
Also Read: JBL vs Sony : బడ్జెట్ ధరలో వచ్చే బెస్ట్ Dolby సౌండ్ బార్ డీల్స్ ఇవే.!
Samsung (55) Smart Tv : ఫీచర్స్
ఇది శాంసంగ్ అందించిన 55 ఇంచ్ టీవీ మరియు ఈ టీవీ 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ మరియు 50Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 55 ఇంచ్ LED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ HDR10+, పర్ కలర్ మరియు HLG వంటి ఫీచర్స్ తో మంచి విజువల్స్ ఆఫర్ చేస్తుంది. ఈ టీవీ క్రిస్టల్ ప్రోసెసర్ 4K తో చాలా స్మూత్ గా పని చేస్తుంది. ఈ టీవీ 7 సంవత్సరాల OS అప్గ్రేడ్ ఫీచర్ తో కూడా వస్తుంది. ఈ టీవీ చాలా ప్రీమియం డిజైన్ కూడా కలిగి ఉంటుంది.

ఈ శాంసంగ్ స్మార్ట్ టీవీ బిల్ట్ ఇన్ Wi-Fi, బ్లూటూత్, HDMI, USB మరియు ఈథర్నెట్ పోర్ట్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవీ అడాప్టివ్ సౌండ్, Q-Symphony, మరియు ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్ అడ్వాన్స్డ్ సౌండ్ ఫీచర్స్ తో వస్తుంది. ఈ టీవిలో టోటల్ రెండు స్పీకర్లు ఉన్నాయి మరియు ఈ స్పీకర్లతో ఈ టీవీ టోటల్ 20W సౌండ్ అందిస్తుంది. మరింత గొప్ప విషయం ఏమిటంటే, 100 కు పైగా ఉచిత చానల్స్ ను శాంసంగ్ టీవీ ప్లస్ఫీచర్ తో ఈ టీవీ లో చూడవచ్చు. ఈ స్మార్ట్ టీవీ ఈ రోజు మంచి బడ్జెట్ ధరలో మీకు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి లభిస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile