JBL vs Sony : బడ్జెట్ ధరలో వచ్చే బెస్ట్ Dolby సౌండ్ బార్ డీల్స్ ఇవే.!

HIGHLIGHTS

జేబీఎల్ మరియు సోనీ వంటి ప్రముఖ బ్రాండ్ యొక్క బెస్ట్ Dolby సౌండ్ బార్ డీల్

బడ్జెట్ ధరలో మంచి సౌండ్ అందించే JBL vs Sony సౌండ్ బార్స్

సౌండ్ బార్స్ ఈరోజు మంచి డిస్కౌంట్ ఆఫర్స్ తో బడ్జెట్ ధరలో లభిస్తున్నాయి

JBL vs Sony : బడ్జెట్ ధరలో వచ్చే బెస్ట్ Dolby సౌండ్ బార్ డీల్స్ ఇవే.!

JBL vs Sony బడ్జెట్ ధరలో మంచి సౌండ్ అందించే జేబీఎల్ మరియు సోనీ వంటి ప్రముఖ బ్రాండ్ యొక్క బెస్ట్ Dolby సౌండ్ బార్ డీల్ కోసం చూస్తుంటే, ఈ రోజు మీకోసం గొప్ప సౌండ్ బార్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. మంచి ఫీచర్స్, గొప్ప సెటప్ మరియు జబర్దస్త్ సౌండ్ అందించే రెండు సౌండ్ బార్స్ ఈరోజు మంచి డిస్కౌంట్ ఆఫర్స్ తో బడ్జెట్ ధరలో లభిస్తున్నాయి. మరి ఈరోజు లభిస్తున్న ఈ బెస్ట్ డాల్బీ సౌండ్ బార్ డీల్స్ ఏమిటో చూద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

JBL vs Sony : ఆఫర్లు

ఈరోజు జేబీఎల్ యొక్క SP2 మోడల్ సౌండ్ బార్ మరియు సోనీ యొక్క HT-S100F సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ అందించిన మంచి డిస్కౌంట్ ఆఫర్స్ తో బడ్జెట్ ధరలో లభిస్తున్నాయి. ఈ రెండు సౌండ్ బార్ పై అమెజాన్ అందించిన డీల్స్ మరియు ఈ రెండు సౌండ్ బార్ ప్రత్యేకతలు ఇప్పుడు చూద్దాం.

JBL Cinema SB510

ఈ సౌండ్ బార్ జనరల్ గా రూ. 9,000 నుంచి రూ. 10,000 రూపాయల మధ్యస్థ ధరలో సేల్ అవుతుంది. అయితే, ఈ రోజు ఈ సౌండ్ బార్ అమెజాన్ నుంచి.కేవలం రూ 8,499 ఆఫర్ ధరతో సేల్ అవుతోంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ ను Axis మరియు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ తో కొనుగులు చేసే యూజర్లకు రూ. 500 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందుతుంది. ఈ ఆఫర్స్ తో ఈ జేబీఎల్ సౌండ్ బార్ కేవలం రూ. 7,999 ఆఫర్ ధరలో లభిస్తుంది. Buy From Here

JBL vs Sony Dolby soundbar deal on amazon

ఇక ఈ సౌండ్ బార్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ 3.1 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది. ఇది కేవలం బార్ తో మాత్రమే వస్తుంది. అయితే, ఇందులో ముందు 3 ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్ మరియు బిల్ట్ ఇన్ సబ్ ఉఫర్ సెటప్ ఉంటుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 100W సౌండ్ అవుట్ పుట్ తో వస్తుంది మరియు డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ తో ఆకట్టుకునే సౌండ్ అందిస్తుంది. ఇందులో HDMI Arc, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ ఉన్నాయి.

Also Read: Tecno Pova Curve 2 5G: మోర్ బ్యాటరీ మరియు మోర్ సిగ్నల్ వంటి ఫీచర్స్ తో లాంచ్.!

Sony HT-S100F

ఇది సోనీ లేటెస్ట్ గా విడుదల చేసిన కొత్త సౌండ్ బార్ మరియు ఈ సౌండ్ బార్ మంచు ఫీచర్స్ తో ఆకట్టుకుంటుంది. ఇది ముందుగా 10 వేల కంటే ఎక్కువ ధరలో సేల్ అయ్యేది. అయితే, ఈ రోజు అమెజాన్ నుంచి రూ. 9,999 రేటుకే సేల్ అవుతోంది మరియు రూ. 1,000 కూపన్ డిస్కౌంట్ తో కేవలం రూ. 8,999 ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ పై రూ. 1,000 రూపాయల ఆల్ బ్యాంక్ కార్డ్ అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా అమెజాన్ అందించింది. ఈ ఆఫర్ కూడా అందుకుంటే, ఈ సౌండ్ మీకు కేవలం రూ. 7,999 ధరలో లభిస్తుంది. Buy From Here

ఈ సోనీ సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ మరియు ప్రీమియం డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో రెండు బాస్ రిఫ్లెక్ట్ స్పీకర్లు మరియు రెండు ట్వీటర్ లు ఉంటాయి. ఈ సౌండ్ బార్ మంచి సినిమాటిక్ సౌండ్ ఎక్స్ పీరియన్స్ కోసం డాల్బీ ఆడియో సపోర్ట్ జతగా S-Force ఫ్రంట్ సౌండ్ ఫీచర్ మరియు మంచి మ్యూజిక్ ఎక్స్ పీరియన్స్ కోసం LDAC ఫీచర్ కలిగి ఉంటుంది. ఇందులో కూడా USB, ఆప్టికల్, HDMI Arc మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్స్ ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo