Smartron నుండి 4GB ర్యామ్ అండ్ 64GB స్టోరేజ్ లో t.phone లాంచ్

Smartron నుండి 4GB ర్యామ్ అండ్ 64GB స్టోరేజ్ లో t.phone లాంచ్

Smartron అనే ఇండియన్ కంపెని గతంలో సచిన్ టెండూల్కర్ తో t.tablet ను లాంచ్ చేసింది. దానిని మేము రివ్యూ చేయగా మంచి డివైజ్ అని తెలుసుకున్నాము.

ఇప్పుడు కంపెని "t.phone" పేరుతో స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. దీని హై లైట్స్ 4GB ర్యామ్. ప్రైస్ – 22,999 రూ. 

స్పెక్స్ – 5.5-inch FHD Super AMOLED గొరిల్లా గ్లాస్ 3 display, 1.6GHz Snapdragon 810 v2.1 SoC, 4GB LPDDR4 ర్యామ్, 64GB ఇంబిల్ట్ స్టోరేజ్, sd కార్డ్ సపోర్ట్.

Unlimited t.cloud స్టోరేజ్, 13MP రేర్ కెమెరా with డ్యూయల్ LED ఫ్లాష్ అండ్ 4MP ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ 6.0.1 os, 3000 mah బ్యాటరీ

క్విక్ చార్జింగ్ 2.0 సపోర్ట్, డ్యూయల్ సిమ్, 4G 5.5 in డిస్ప్లే తో వస్తున్న అతి తేలికైన ఫోన్ ఇదే అని చెబుతుంది కంపెని. బరువు 149 గ్రా. కంప్లీట్ డిటేల్స్ అండ్ రిజిస్ట్రేషన్ కొరకు ఈ లింక్ లోకి వెళ్ళండి.

Digit NewsDesk

Digit NewsDesk

Digit News Desk writes news stories across a range of topics. Getting you news updates on the latest in the world of tech. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo