Samsung Galaxy S24 Ultra 5G పై ఫ్లిప్ కార్ట్ సేల్ నెవర్ బిఫోర్ డిస్కౌంట్ అందుకోండి.!
Samsung Galaxy S24 Ultra 5G నెవర్ బిఫోర్ డిస్కౌంట్ ఆఫర్ తో సేల్ అవుతోంది
ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ తర్వాత అందుకున్న అన్ని డీల్స్ కంటే ఈ డీల్ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది
ఫ్లిప్ కార్ట్ సేల్ ముగిసేలోపు ఈ బిగ్ డీల్ ను అందిపుచ్చుకోండి
Samsung Galaxy S24 Ultra 5G స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి నెవర్ బిఫోర్ డిస్కౌంట్ ఆఫర్ తో సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ తర్వాత అందుకున్న అన్ని డీల్స్ కంటే ఈ డీల్ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ సేల్ చివరి రోజు కావడంతో ఈ బిగ్ డీల్ అందించింది. ఈ సేల్ రేపటితో ముగుస్తుంది కాబట్టి ఈ ఫోన్ డీల్ కోసం చూస్తున్న వారు సేల్ ముగిసేలోపు ఈ బిగ్ డీల్ ను అంది పంచుకోవాల్సి ఉంటుంది.
SurveySamsung Galaxy S24 Ultra 5G : డీల్
2024 లో శాంసంగ్ ప్రీమియం సిరీస్ గెలాక్సీ నుంచి అందించిన ప్రీమియం స్మార్ట్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి బిగ్ డిస్కౌంట్ ఆఫర్స్ అందుకుంది. శాంసంగ్ ఈ ఫోన్ బేసిక్ మోడల్ ను ఇండియాలో రూ. 1,34,999 రూపాయల ధరతో లాంచ్ చేసింది. అయితే, గెలాక్సీ S25 సిరీస్ లాంచ్ తర్వాత ఈ ఫోన్ ధర తగ్గించింది. అయితే, ఈ ఫోన్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 40% భారీ డిస్కౌంట్ అందుకుని రూ. 80,497 ఆఫర్ ప్రైస్ ట్యాగ్ తో లిస్ట్ అయ్యింది.

అంతేకాదు, ఈ శాంసంగ్ ప్రీమియం ఫోన్ పై భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా ఫ్లిప్ కార్ట్ అందించింది. ఈ ఫోన్ ను ICICI మరియు BOBCARD EMI క్రెడిట్ కార్డు తో తీసుకునే వారికి రూ. 3,250 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ ఫోన్ రూ. 77, 247 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది.
Also Read: ZEBRONICS 7.2.4 Dolby Atmos సౌండ్ బార్ పై అమెజాన్ సేల్ లాస్ట్ డే భారీ తగ్గింపు.!
Samsung Galaxy S24 Ultra 5G : ఫీచర్లు
శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా స్మార్ట్ ఫోన్ జబర్దస్త్ ఫీచర్లతో లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ 8K రిజల్యూషన్ వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగిన 200MP మెయిన్, 50MP టెలిఫోటో, 12MP అల్ట్రా యాంగిల్ కెమెరా మరియు 10MP టెలిఫోటో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 8 Gen 3 చిప్ సెట్ తో పని చేస్తుంది మరియు జతగా 12GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఇందులో S పెన్ సపోర్ట్ మరియు Quad HD+ రిజల్యూషన్ కలిగిన 6.8 ఇంచ్ డైనమిక్ AMOLED 2x డిస్ప్లే వుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 2600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కూడా కలిగి ఉంటుంది. ఈ శాంసంగ్ స్మార్ట్ ఫోన్ 5000 mAh బిగ్ బ్యాటరీ మరియు ఇది ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 77 వేల రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది.