అమెజాన్ మాన్సూన్ కార్నివాల్ సేల్ నుండి iQOO Z6 Pro పైన బంపర్ అఫర్..!!

అమెజాన్ మాన్సూన్ కార్నివాల్ సేల్ నుండి iQOO Z6 Pro పైన బంపర్ అఫర్..!!
HIGHLIGHTS

అమెజాన్ iQOO Z6 Pro పైన బంపర్ అఫర్ ప్రకటించింది

అమెజాన్ సేల్ నుండి ఐకూ Z6 ప్రో మంచి ఆఫర్లతో తక్కువ ధరకే లభిస్తోంది

ఈ సేల్ నుండి అఫర్ ధరకే మీ సొంతం చేసుకోవచ్చు

అమెజాన్ మాన్సూన్ కార్నివాల్ సేల్ నుండి iQOO Z6 Pro పైన బంపర్ అఫర్ ప్రకటించింది. ఈ లేటెస్ట్ అమెజాన్ సేల్ నుండి ఐకూ Z6 ప్రో మంచి ఆఫర్లతో తక్కువ ధరకే అందుకోగలిగే అవకాశాన్ని అందించింది. ఇటీవల ఇండియన్ మార్కెట్లోకి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ 66W ఫాస్ట్ ఛార్జింగ్, స్నాప్ డ్రాగన్ 778G 5G ఆక్టా కోర్ ప్రాసెసర్ తో పాటుగా HDR 10+ సర్టిఫికేషన్ కలిగిన AMOLED డిస్ప్లే వంటి గొప్ప ఫీచర్లతో ఉంటుంది మరియు ఈ సేల్ నుండి అఫర్ ధరకే మీ సొంతం చేసుకోవచ్చు. అమెజాన్ ఈ ఫోన్ పైన ప్రకటించిన ఆఫర్లు, ఫోన్ ధర మరియు స్పెక్స్ వంటి పూర్తి వివరాలను క్రింద చూడవచ్చు.   

iQOO Z6 Pro: ధర మరియు ఆఫర్

ఐకూ జెడ్ 6 ప్రో స్మార్ట్ ఫోన్ యొక్క బేసిక్ వేరియంట్ 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ ను రూ.23,999 రూపాయల ధరతో ప్రకటించింది. అలాగే, 8GB+128GB వేరియంట్ ధర రూ.24,999 మరియు 12GB+256GB వేరియంట్ ధర రూ.28,999 గా ప్రకటించింది. BuyFrom Here

ఆఫర్లు: ఈ ఫోన్ పైన 1,000 రూపాయల కూపన్ అఫర్ ను అమెజాన్ అందించింది. ICICI బ్యాంక్ కార్డ్స్ తో ఈ ఫోన్ కొనేవారికి 2,000 రూపాయల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే, Citi మరియు బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ల ద్వారా ఈ ఫోన్ చాలా తక్కువ దరకే అందుకోవచ్చు.             

iQOO Z6 Pro: ఆఫర్లు

అమెజాన్ ఈ ఫోన్ మంచి బ్యాంక్ అఫర్ ను ప్రకటించింది. ఈ ఫోన్ పైన అన్ని బ్యాంక్ కార్డ్స్ (డెబిట్/క్రెడిట్) 2,000 రూపాయల డిస్కౌంట్ ను అఫర్ చేస్తోంది. అంటే, మీరు ఈ బ్యాంక్ కార్డ్ ద్వారా ఈ ఫోన్ ను కొనుగోలు చేసిన 2000 రుపాయల డిస్కౌంట్ పొందవచ్చన్న మాట. Buy From Here       

 iQOO Z6 Pro: స్పెక్స్

ఈ ఐకూ జెడ్ 6 ప్రో 5G స్మార్ట్ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 180Hz టచ్ శాంప్లింగ్ రేట్ కలిగిన 6.44 ఇంచ్ పరిమాణం కలిగిన FHD+ రిజల్యూషన్ AMOLED డిస్ప్లే ని కలిగి వుంది.ఈ డిస్ప్లే 1300 పీక్ బ్రైట్నెస్ అందించ గలదు మరియు HDR 10+ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778G 5G ప్రొసెసర్ తో పనిచేస్తుంది. దీనికి జతగా గరిష్టంగా 12GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ తో వస్తుంది మరియు 4GB వరకూ ఎక్స్ టెండెడ్ ర్యామ్ సపోర్ట్ కూడా వుంది. అలాగే, ఫోన్ ను నిరంతరం చల్లగా ఉంచడానికి 2100 mm² వేపర్ ఛాంబర్ ను కూడా కలిగి ఉంటుంది.

ఆప్టిక్స్ విభాగంలో, ఈ లేటెస్ట్ ఐ కూ 5G ఫోన్ వెనుక డ్యూయల్ ట్రిపుల్ కెమెరా సెటప్పు ఉంది. ఈ ట్రిపుల్ కెమెరాలో 64MP ప్రధాన కెమెరాకి జతగా అల్ట్రా వైడ్ కెమెరా మరియు 4cm మ్యాక్రో సెన్సార్ తో వస్తుంది. ముందుభాగంలో, సెల్ఫీ కెమెరాని సెల్ఫీల కోసం అందించింది. ఈ 5G స్మార్ట్ ఫోన్ లో 4,700mAh బ్యాటరీని 66W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ తో అందించింది. మొబైల్ గేమర్‌ లను ఆకర్షించడానికి, Z6 ప్రో 4D లీనియర్ వైబ్రేషన్ మోటార్ ని జతచేసింది.   

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo