10 వేల ధర లోపల New 5G Phone కోసం చూస్తున్న వారికి గుడ్ న్యూస్. !
New 5G Phone కోసం చూస్తున్న వారికి గుడ్ న్యూస్
mazon Smartphone Summer Sale స్మార్ట్ ఫోన్ లను చవక ధరకే సేల్ చేస్తోంది
POCO M6 Pro 5G మరియు Redmi 13C 5G డిస్కౌంట్ ఆఫర్లతో సేల్ అవుతున్నాయి
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ ముగిసిన వెంటనే Amazon Smartphone Summer Sale ను అనౌన్స్ చేసింది. ఈ సేల్ నుండి చాలా స్మార్ట్ ఫోన్ లను అద్భుతమైన ఆఫర్లతో చాలా చవక ధరకే సేల్ చేస్తోంది. ఈ సేల్ నుండి 10 వేల ధరలో New 5G Phone కోసం చూస్తున్న వారికి గుడ్ న్యూస్ కూడా అందించింది. గత సంవత్సరం 11 వేల బడ్జెట్ కేటగిరిలో వచ్చిన Xiaomi మరియు Poco బెస్ట్ స్మార్ట్ ఫోన్ లను గొప్ప డిస్కౌంట్ తో 10 వేల కంటే తక్కువ ధరలో అందించింది.
SurveyAmazon Smartphone Summer Sale
అమెజాన్ ఈరోజు ప్రకటించిన ఈ సామ్రాట్ ఫోన్ సమ్మర్ సేల్ నుండి POCO M6 Pro 5G మరియు Redmi 13C 5G స్మార్ట్ ఫోన్స్ గొప్ప డిస్కౌంట్ ఆఫర్లతో సేల్ అవుతున్నాయి. ఈ ఫోన్ డీల్స్ ను ఇక్కడ చూడవచ్చు
POCO M6 Pro 5G
ఆఫర్ ధర : రూ. 8,499

ఇండియన్ మార్కెట్లో రూ. 10,999 రూపాయల ధరతో వచ్చిన ఈ ఈరోజు అమెజాన్ సేల్ నుండి రూ. 1,500 డిస్కౌంట్ తో రూ. 9,499 రూపాయలకే లభిస్తోంది. ఈ ఫోన్ పైన రూ. 500 డిస్కౌంట్ మరియు No Cost EMI ఆఫర్లు కూడా అందించింది. ఈ ఆఫర్ లతో ఈ ఫోన్ ను కేవలం రూ. 8,999 రూపాయల ధరకే పొందవచ్చు. Buy From Here
Also Read: సైబర్ అటాక్స్ కి అడ్డుకట్టగా Google Threat Intelligence తెచ్చిన గూగుల్.!
Redmi 13C 5G
ఆఫర్ ధర : రూ. 9,499

రూ. 10,499 రూపాయల ప్రారంభ ధరతో వచ్చిన ఈ షియోమి ఫోన్ రూ. 1,000 కూపన్ డిస్కౌంట్ ఆఫర్ తో లభిస్తోంది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ ను కేవలం రూ. 9,499 ఆఫర్ ధరకే అందుకోవచ్చు. అంతేకాదు. ఈ ఫోన్ పైన No Cost EMI ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. Buy From Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
