Amazon Mega TV Days Sale: వన్ ప్లస్ QLED పైన 30 వేల డిస్కౌంట్ అందుకోండి.!
ఈరోజు నుండి Amazon Mega TV Days Sale మొదలయ్యింది
ఈ సేల్ నుంచి వన్ ప్లస్ QLED పైన 30 వేల డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది
ఈ వన్ ప్లస్ క్యూలెడ్ 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన 4K QLED స్క్రీన్ ని కలిగి వుంది
నిన్ననే అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ ముగిసింది మరియు ఈరోజు నుండి Amazon Mega TV Days Sale మొదలయ్యింది. ఈ మెగా టీవీ డేస్ సేల్ నుండి స్మార్ట్ టీవీల పై భారీ డీల్స్ మరియు డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది. ఈ సేల్ నుంచి వన్ ప్లస్ QLED పైన 30 వేల డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. వన్ ప్లస్ బ్రాండ్ బిగ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ ని మంచి డిస్కౌంట్ ధరకే అందుకోవాలని చేసే వారికి ఇదే సరైన సమయం.
SurveyAmazon Mega TV Days Sale
అమెజాన్ మెగా టీవీ డేస్ సేల్ ఈరోజు మరియు రేపు అందుబాటులో ఉంటుందని అమెజాన్ తెలిపింది. అంటే, మే 8వ తేదీ మరియు మే 9వ తేదీ ఈ సేల్ జరుగుతుంది. ఈ లేటెస్ట్ సేల్ వన్ ప్లస్ QLED పైన బిగ్ డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది.
ఇండియన్ మార్కెట్లో రూ. 99,999 రూపాయల ధరతో విడుదల చేసిన OnePlus Q Series 4K UHD క్యూలెడ్ Smart Google TV 65 Q2 Pro ఈ రోజు రూ. 30,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో రూ. 69,999 ఆఫర్ ధరకే సేల్ అవుతోంది.
ఈ స్మార్ట్ టీవీని మరింత చవక ధరకే అందుకునేందుకు వీలుగా బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందించింది. ఈ టీవీ ని ICICI Bank Credit Card Non EMI ఆప్షన్ తో కొనే వారికి రూ. 2,000 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
Also Read: Motorola Edge 50 Fusion లాంచ్ డేట్ తో పాటు కీలక ఫీచర్స్ అనౌన్స్ చేసిన కంపెనీ.!
వన్ ప్లస్ QLED టీవీ: ఫీచర్లు
ఈ వన్ ప్లస్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన 4K క్యూలెడ్ స్క్రీన్ ని కలిగి వుంది. ఈ టీవీ HDR 10+, Dolby Vision మరియు HLG సపోర్ట్ తో సినిమాటిక్ విజువల్స్ ను అందిస్తుంది. ఈ టీవీ Speak Now హాండ్స్ ఫ్రీ కంట్రోల్ మరియు వాయిస్ అసిస్టెంట్ రిమోట్ తో వస్తుంది.

ఈ టీవీలో సౌండ్ కూడా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే, వన్ ప్లస్ ఈ టీవీని 40 ఇన్ బిల్ట్ సౌండ్ బార్ మరియు 30W ఇన్ బిల్ట్ ఉఫర్ తో అందించింది. వన్ ప్లస్ ఈ స్పీకర్ సెటప్ ను Dynaudio సహకారం తో అందించింది. అంతేకాదు, Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో ఈ టీవీ అద్భుతమైన సౌండ్ అందిస్తుంది. అలాగే, ఈ టీవీ Wi-Fi, USB, Ethernet మరియు HDMI వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి వుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile