iPhone 15 ఫోన్ Amazon Sale నుంచి 32 వేల భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది.!
Amazon Sale నుంచి ఈరోజు iPhone 15 ఫోన్ 32 వేల భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి ఈ బిగ్ డీల్ ని అందించింది
ఈ ఫోన్ డీల్ కేవలం స్టాక్ ఉన్నంత వరకూ మాత్రమే అందుబాటులో ఉంటుంది
Amazon Sale నుంచి ఈరోజు iPhone 15 ఫోన్ 32 వేల భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి ఈ బిగ్ డీల్ ని అందించింది.ఈ అమెజాన్ సేల్ ఈరోజు నుంచి ప్రారంభం అయ్యింది మరియు ఈ ఫోన్ డీల్ కేవలం స్టాక్ ఉన్నంత వరకూ మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఐఫోన్ 15 ఫోన్ మంచి డిస్కౌంట్ ధరలో లభిస్తే కొనాలని చూసిన వారు ఈరోజు ఈ ఫోన్ డీల్ ను పరిశీలించవచ్చు.
SurveyAmazon Sale iPhone 15 Deal
ఐఫోన్ 15 ఇండియాలో రూ. 79,900 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ఈరోజు అమెజాన్ నుంచి రూ. 31,901 రూపాయల భారీ డిస్కౌంట్ తో రూ . 47,999 ధరకే సేల్ అవుతోంది. అంతేకాదు, ఐఫోన్ 15 ఫోన్ ను అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి SBI క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,000 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఐఫోన్ 15 ఫోన్ ను కేవలం రూ. 46,999 రూపాయల ఆఫర్ ధరకే అందుకోవచ్చు. Buy From Here
iPhone 15 : ఫీచర్స్
ఐఫోన్ 15 ఫోన్ 6.1 ఇంచ్ సూపర్ రెటీనా XDR స్క్రీన్ ను సిరామిక్ షీల్డ్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ డైనమిక్ ఐల్యాండ్ ఫీచర్ మరియు గొప్ప విజువల్స్ అందించే సత్తా కలిగి ఉంటుంది. ఐఫోన్ 15 ఫోన్ యాపిల్ యొక్క A16 Bionic చిప్ తో వస్తుంది మరియు గొప్ప పెర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ ఫోన్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

కెమెరా పరంగా, ఈ ఆపిల్ ఫోన్ 48MP మెయిన్ కెమెరా మరియు 12MP అల్ట్రా వైడ్ సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 12MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 60FPS వద్ద 4K Dolby Vision వీడియోలు అందిస్తుంది. ఇది మాత్రమే కాదు ఈ సినిమాటిక్ వీడియో స్టెబిలైజేషన్, నైట్ మోడ్ మరియు అద్భుతమైన ఆపిల్ కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది.
Also Read: OPPO Find X9 Series ఫోన్లను మీడియాటెక్ Dimensity 9500 తో లాంచ్ చేస్తున్న ఒప్పో.!
ఆడియో పరంగా, ఐఫోన్ 15 ఫోన్ FLAC, డాల్బీ డిజిటల్, డాల్బీ డిజిటల్ మరియు Dolby Atmos సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆల్ డే బ్యాటరీ లైఫ్ తో వస్తుంది మరియు ఇది USB టైప్ C పోర్ట్ తో ఉంటుంది.