iQOO Neo 10R 5G స్మార్ట్ ఫోన్ పై అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ బిగ్ డీల్.!
iQOO Neo 10R 5G స్మార్ట్ ఫోన్ పై గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ బిగ్ డీల్
రెండు రోజుల్లో మొదలవుతున్న ఈ సేల్ యొక్క సూపర్ స్మార్ట్ ఫోన్ డీల్స్ ఈరోజు ప్రకటించింది
సేల్ టీజింగ్ లో భాగంగా అందించిన టీజర్ పేజీ నుంచి ఈ డీల్ ను రివీల్ చేసింది
iQOO Neo 10R 5G స్మార్ట్ ఫోన్ పై గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ బిగ్ డీల్ అందుకోండి అంటోంది అమెజాన్ ఇండియా. రెండు రోజుల్లో మొదలవుతున్న ఈ సేల్ యొక్క సూపర్ స్మార్ట్ ఫోన్ డీల్స్ ఈరోజు ప్రకటించింది. వీటిలో ఐకూ లేటెస్ట్ మిడ్ రేంజ్ పవర్ ఫుల్ స్మార్ట్ ఫోన్ ఐకూ నియో 10 ఆర్ 5 ఫోన్ పై అందించిన డీల్ గొప్పగా ఆకట్టుకుంటోంది. మరి అమెజాన్ అప్ కమింగ్ సేల్ నుంచి అందించనున్న ఈ ఆఫర్ వివరాలు ఏమిటో చూద్దామా.
SurveyiQOO Neo 10R 5G : ఆఫర్
ఐకూ నియో 10 ఆర్ స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ ప్రస్తుతం రూ. 26,998 ధరలో సేల్ అవుతోంది. అయితే, 31వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుంచి ఈ ఫోన్ ను కేవలం రూ. 22,999 రూపాయల ఆఫర్ ధరకు అందుకోవచ్చని అమెజాన్ ఆఫర్ ప్రకటించింది. సేల్ టీజింగ్ లో భాగంగా అందించిన టీజర్ పేజీ నుంచి ఈ డీల్ రివీల్ చేసింది.

కేవలం ఇది మాత్రమే కాదు మరిన్ని డీల్స్ కూడా రివీల్ చేసింది. ఈ ఫోన్ పై అందించే కూపన్ డిస్కౌంట్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ద్వారా ఈ డిస్కౌంట్ ధరకు సేల్ నుంచి లభిస్తుందని అమెజాన్ టీజింగ్ చేస్తోంది.
Also Read: UPI New Rules: మూడు రోజుల్లో అమల్లోకి రానున్న కొత్త యూపీఐ రూల్స్.!
iQOO Neo 10R 5G : ఫీచర్లు
ఈ ఐకూ స్మార్ట్ ఫోన్ ఇటీవలే ఇండియాలో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 8s Gen 3 చిప్ సెట్ తో వచ్చింది. ఈ ఫోన్ 8 జీబీ LPDRR5X ర్యామ్ మరియు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ కూడా అందించింది. ఈ ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్, 1.5K రిజల్యూషన్ మరియు 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ కలిగిన 6.78 ఇంచ్ AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఫన్ టచ్ 15 ఆధారితమైన ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టం పై నడుస్తుంది.

ఈ ఐకూ స్మార్ట్ ఫోన్ 60FPS 4K వీడియో రికార్డ్ సపోర్ట్ కలిగిన 50MP (Sony IMX882) OIS మెయిన్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ 32MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది మరియు ఇది కూడా 4K వీడియో సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ AI కెమెరా ఫీచర్లు మరియు మరిన్ని కెమెరా ఫిల్టర్లు కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6400 mAh బిగ్ బ్యాటరీ మరియు 80W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP65 రేటెడ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ ను చవక ధరలో అందుకునే అవకాశం ఎదురు చూస్తుంటే అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుంచి ఈ గొప్ప అవకాశం అందుతుంది.