కేవలం రూ. 11,999 రూపాయిలకే 256GB స్టోరేజ్ 5G Smartphone అందుకోండి.!
బడ్జెట్ ధరలో కొత్త 5G Smartphone కోసం సెర్చ్ చేసే వారికి శుభవార్త
ఈరోజు ఒక బెస్ట్ బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ డీల్ ఒకటి మీకోసం అందుబాటులో ఉంది
ఈ ఫోన్ 108MP పవర్ ఫుల్ కెమెరా మరియు 256 జీబీ హెవీ స్టోరేజ్ తో వస్తుంది
బడ్జెట్ ధరలో కొత్త 5G Smartphone కోసం సెర్చ్ చేసే వారికి శుభవార్త. ఈరోజు ఒక బెస్ట్ బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ డీల్ ఒకటి మీకోసం అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 108MP పవర్ ఫుల్ కెమెరా మరియు 256 జీబీ హెవీ స్టోరేజ్ వంటి మరిన్ని ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఈరోజు అమెజాన్ నుంచి మీకు లభిస్తుంది. ఈ డీల్ వివరాలు ఏమిటో తెలుసుకుందామా.
Survey5G Smartphone : డీల్
ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ టెక్నో రీసెంట్ గా విడుదల చేసిన TECNO POVA 6 NEO 5G కంప్లీట్ ఫీచర్స్ తో ఈరోజు లభిస్తున్న బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ డీల్ గా నిలుస్తుంది. ఈ ఫోన్ రోజు అమెజాన్ నుండి రూ. 13,999 ప్రైస్ తో సేల్ అవుతోంది. ఈ ఫోన్ పై అమెజాన్ ఈరోజు రెండు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అనౌన్స్ చేసింది.

ఈ ఫోన్ పై రూ. 1,000 కూపన్ డిస్కౌంట్ మరియు రూ. 1,000 బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను అమెజాన్ ఈరోజు అదనంగా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ ను కేవలం రూ. 11,999 రూపాయల అతి చవక ధరకే అందుకోవచ్చు. అయితే, ఈ ఫోన్ ను BOBCARD EMI మరియు Federal బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ తో కొనేవారికి ఈ బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. Buy From Here
Also Read: Lava Blaze Dragon: కొత్త బడ్జెట్ 5జి ఫోన్ లాంచ్ చేసిన లావా.. ప్రైస్ ఎంతంటే.!
TECNO POVA 6 NEO 5G : ఫీచర్లు
ఈ టెక్నో 5జి స్మార్ట్ ఫోన్ ఇండియాలో సెగ్మెంట్ ఫస్ట్ 108MP కెమెరా ఫోన్ గా లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ బడ్జెట్ ధరలో గప్ప ఫోటోలు మరియు వీడియోలు అందిస్తుంది. ఈ ఫోన్ AI సూట్ తో గొప్ప ఎఐ కెమెరా ఫీచర్లు కలిగి ఉంటుంది. ఈ ఫోన్ చాలా ప్రీమియం లుక్స్ కలిగిన డిజైన్ మరియు కలర్స్ లో వచ్చింది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity D6300 5జి చిప్ సెట్ తో పని చేస్తుంది. దీనికి జతగా 8 జీబీ ఫిజికల్ ర్యామ్, 8 జీబీ వర్చువల్ ర్యామ్ మరియు 256 జీబీ హెవీ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ లో 6.67 ఇంచ్ 120hz రిఫ్రెష్ రేట్ స్క్రీన్ ఉంటుంది. ఈ ఫోన్ ఆల్ డైరెక్షన్ NFC సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 5 సంవత్సరాల ల్యాగ్ ఫ్రీ ఎక్స్ పీరియన్స్ అందిస్తుందని లాంచ్ సమయంలో టెక్నో తెలిపింది. ఈ టెక్నో ఫోన్ 5000 mAh బిగ్ బ్యాటరీ 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లను డాల్బీ అట్మోస్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఇది కాకుండా ఈ ఫోన్ IP54 రేటింగ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది.