Realme GT 7 Pro స్మార్ట్ ఫోన్ గత ఏడాది భారీ ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది. అటువంటి ఈ ప్రీమియం స్మార్ట్ ఫోన్ పై ఈరోజు అమెజాన్ భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. అమెజాన్ అందించిన గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుంచి ఈ బిగ్ డీల్స్ అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ పై అమెజాన్ ఆఫర్ చేస్తున్న డీల్స్ మరియు ఈ ఫోన్ ఫి ఫీచర్స్ తెలుసుకోండి.
Survey
✅ Thank you for completing the survey!
Realme GT 7 Pro: అమెజాన్ ఆఫర్స్
గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026 నుంచి రియల్ మీ జిటి 7 ప్రో ఫోన్ పై అమెజాన్ భారీ తగ్గింపు ప్రకటించింది. ఈ ఫోన్ లాంచ్ ధర రూ. 59,999 గా ఉండగా, ఈరోజు అమెజాన్ సేల్ నుంచి ఈ ఫోన్‌ను కేవలం రూ. 49,998 ప్రైస్ తో సేల్ చేస్తోంది. అంటే, ఈ ఫోన్ పై అమెజాన్ ఈరోజు రూ. 10,001 తగ్గింపు అందించింది.
ఈ భారీ డిస్కౌంట్ తో పాటు అదనంగా SBI క్రెడిట్ కార్డు డిస్కౌంట్ కూడా అందించింది. ఈ ఫోన్ ను ఈ కార్డు ఉపయోగించి తీసుకుంటే మరో రూ. 1,000 అదనపు తగ్గింపు కూడా పొందవచ్చు. ఇదేకాదు, ఈ ఫోన్ ను No-Cost EMI ఆప్షన్లతో కూడా మీ బడ్జెట్‌కు అనుగుణంగా నెలవారీ చెల్లింపుల ద్వారా కొనుగోలు చెయ్యచ్చు. అంతేకాదు, మీ పాత ఫోన్ తో ఎక్స్‌చేంజ్ చేస్తే మీకు ఎక్స్ చేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. ఈ అన్ని ఆఫర్స్ తో ఈ ఫోన్ గొప్ప డిస్కౌంట్ ధరలో మీకు లభిస్తుంది. Buy From Here
ఈ ఫోన్ శక్తివంతమైన ఫీచర్స్ మరియు స్పెక్స్ తో ఆకట్టుకుంటుంది. ఇందులో 6.78 ఇంచ్ FHD+ AMOLED డిస్‌ప్లే ఉంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 6500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ తో వస్తుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ యొక్క అత్యంత పవర్ ఫుల్ చిప్ సెట్ Snapdragon 8 Elite 5G ను కలిగి ఉంది. ఇది సూపర్ పెర్ఫార్మెన్స్ మరియు గొప్ప గేమింగ్ సామర్థ్యాన్ని అందిస్తుంది.
కెమెరా పరంగా, ఇందులో 50 MP ప్రధాన సెన్సార్, 50 MP టెలిఫోటో (3x ఆప్టికల్ జూమ్) సెన్సార్ మరియు 8 MP అల్ట్రా వైడ్ సెన్సార్ కలిగిన ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగి ఉంది. అంతేకాదు, 16MP సెల్ఫీ కెమెరా కూడా ఈ ఫోన్ లో ఉంది. ఇది గొప్ప 4K వీడియో రికార్డింగ్ మరియు ఉన్నతమైన AI కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 5800 mAh బ్యాటరీ మరియు 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.