Google Pixel 9a స్మార్ట్ ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ సేల్ భారీ డీల్స్ అందుకోండి.!
Google Pixel 9a స్మార్ట్ ఫోన్ పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ భారీ డీల్స్ మరియు ఆఫర్లు అందించింది
ఫ్లిప్ కార్ట్ ఈరోజు నుంచి మొదలుపెట్టిన బిగ్ సేవింగ్ డేస్ నుంచి పిక్సెల్ 9a ఫోన్ పై బిగ్ డీల్స్ అందించింది
బిగ్ డీల్స్ తో గూగుల్ పిక్సెల్ 9a ఫోన్ మంచి ఆఫర్ ధరలో మీకు లభిస్తుంది
Google Pixel 9a స్మార్ట్ ఫోన్ పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ భారీ డీల్స్ మరియు ఆఫర్లు అందించింది. గూగుల్ ఈరోజు నుంచి మొదలుపెట్టిన బిగ్ సేవింగ్ డేస్ నుంచి పిక్సెల్ 9a ఫోన్ పై బిగ్ డీల్స్ అందించింది. ఈ రోజు ఫ్లిప్ కార్ట్ అందించిన బిగ్ డీల్స్ తో గూగుల్ పిక్సెల్ 9a ఫోన్ మంచి ఆఫర్ ధరలో మీకు లభిస్తుంది. ఈ ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి అందించిన డీల్స్ మరియు ఆఫర్లు ఏమిటో చూద్దామా.
SurveyGoogle Pixel 9a : ఆఫర్
గూగుల్ పిక్సెల్ 9a ఇండియాలో రూ. 49,999 లాంచ్ ప్రైస్ తో వచ్చింది. ఈ రోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి రూ. 10,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో రూ. 39,999 ఆఫర్ ప్రైస్ తో సేల్ అవుతోంది. అదనంగా, ఈ ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ SBI మరియు Flipkart యాక్సిస్ క్రెడిట్ కార్డు రూ. 2,000 అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా ఫ్లిప్ కార్ట్ జత చేసింది. అందుకే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి ఈ ఫోన్ కేవలం రూ. 37,999 ధరలో మీకు ఈరోజు లభిస్తుంది.
Also Read: Motorola Edge 70 Fusion: మిడ్ రేంజ్ సెగ్మెంట్ ప్రీమియం ఫోన్ గా వచ్చింది.!
Google Pixel 9a : ఫీచర్స్
గూగుల్ పిక్సెల్ 9a ఫోన్ లో 6.3 ఇంచ్ pOLED స్క్రీన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు గొరిల్లా గ్లాస్ 3 కవర్ రక్షణ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు గొప్ప బ్రైట్నెస్ కూడా కలిగి ఉంటుంది. గూగుల్ Tensor G4 చిప్ మరియు టైటాన్ M2 కో ప్రోసెసర్ తో ఈ ఫోన్ వస్తుంది. అందుకే, ఈ ఫోన్ మంచి పెర్ఫార్మెన్స్ తో పాటు గొప్ప సెక్యూరిటీ కూడా ఆఫర్ చేస్తుంది. ఈ ఫోన్ 8GB RAM మరియు 256GB స్టోరేజ్ తో కూడా వస్తుంది.

ఈ గూగుల్ పవర్ ఫుల్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ 48MP Quad PD మెయిన్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. ఇందులో 13MP అల్ట్రా వైడ్ సెన్సార్ రెండో కెమెరా గా ఉంటుంది. ఈ ఫోన్ 60FPS 4K వీడియో రికార్డింగ్, గొప్ప గూగుల్ AI కెమెరా ఫీచర్స్ మరియు గూగుల్ ప్రత్యేకమైన పిక్సెల్ ఫీచర్స్ తో వస్తుంది. ఈ గూగుల్ ఫోన్ ఫోన్ 5,100mAh బిగ్ బ్యాటరీ, ఫాస్ట్ వైర్డ్ ఛార్జ్ మరియు వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile