iPhone 18 Pro Sale కోసం స్టోర్స్ వద్ద మొదలవుతున్న కోలాహలం.!
iPhone 18 Pro Sale రేపటి నుంచి ప్రారంభం అవుతుంది
ఈ ఫోన్ ప్రీమియం ధరలో మాత్రం రావడంతో ఈ ఫోన్ కొనుగోలు గురించి చర్చకు దారితీసింది
ఈసారి సేల్ లో పెను మార్పులు ఉండే అవకాశం ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి
iPhone 18 Pro Sale రేపటి నుంచి ప్రారంభం అవుతుంది. యాపిల్ లేటెస్ట్ గా విడుదల చేసిన ఐఫోన్ సిరీస్ రెండు ఫోన్లు కూడా రేపటి నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తాయి. ఐఫోన్ 18 సిరీస్ ఇప్పటికే మంచి స్పందన అందుకోడం మరియు ఈ ఫోన్ ప్రీమియం ధరలో మాత్రం రావడంతో ఈ ఫోన్ కొనుగోలు గురించి చర్చకు దారితీసింది. అయితే, గతంతో పోలిస్తే ఈసారి సేల్ లో పెను మార్పులు ఉండే అవకాశం ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
SurveyiPhone 18 Pro Sale
యాపిల్ లేటెస్ట్ గా విడుదల చేసిన ఐఫోన్ 18 సిరీస్ ఫోన్లు ఐఫోన్ 18 ప్రో మరియు ఐఫోన్ 18 ప్రో మాక్స్ తో పాటు యాపిల్ ఎయిర్ పాడ్స్ 5, యాపిల్ వాచ్ సిరీస్ 12 మరియు యాపిల్ వాచ్ అల్ట్రా 4 కూడా రేపటి నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తాయి. ఈ లేటెస్ట్ డివైజెస్ ఈరోజు వరకు కేవలం ప్రీ ఆర్డర్స్ కోసం మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ డివైజెస్ రేపటి నుంచి సేల్ యాపిల్ అఫీషియల్ స్టోర్స్ తో పాటు ఇతర స్టోర్స్ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తాయి.

ఈసారి బడ్జెట్ వేరియంట్ లు లేకపోవడం యాపిల్ స్టోర్ వద్ద రాత్రి నుంచి పడిగాపులు తగ్గించే అవకాశం ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, ఎయిర్ పాడ్స్ మరియు వాచ్ కోసం వచ్చే వారి సంఖ్య పెరగొచ్చని అంచనా. అయితే, డుయో ఫోన్ డిస్ప్లే అయితే ఆ ఫోన్ చూడటానికి వచ్చే సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంటుంది. మరి ఈ యాపిల్ స్టోర్స్ వద్ద
iPhone 18 Pro అండ్ Pro Max : ప్రైస్
ముందుగా ఐఫోన్ 18 ప్రో ప్రైస్ విషయానికి వస్తే, యాపిల్ ఈ ఫోన్ ను మొత్తం 4 వేరియంట్స్ లో లాంచ్ చేసింది. ఈ నాలుగు వేరియంట్ ప్రైస్ ఇక్కడ చూడొచ్చు.
యాపిల్ ఐఫోన్ 18 ప్రో (256GB) ప్రైస్ : రూ. 1,64,900
యాపిల్ ఐఫోన్ 18 ప్రో (512GB) ప్రైస్ : రూ. 1,89,900
యాపిల్ ఐఫోన్ 18 ప్రో (1TB) ప్రైస్ : రూ. 2,39,900
యాపిల్ ఐఫోన్ 18 ప్రో (2TB) ప్రైస్ : రూ. 3,14,900
యాపిల్ ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఫోన్ ను కూడా మొత్తం 4 వేరియంట్స్ లో లాంచ్ చేసింది. ఈ నాలుగు వేరియంట్ ప్రైస్ ఇక్కడ చూడొచ్చు.
యాపిల్ ఐఫోన్ 18 ప్రో (256GB) ప్రైస్ : రూ. 1,79,900
యాపిల్ ఐఫోన్ 18 ప్రో (512GB) ప్రైస్ : రూ. 2,04,900
యాపిల్ ఐఫోన్ 18 ప్రో (1TB) ప్రైస్ : రూ. 2,54,900
యాపిల్ ఐఫోన్ 18 ప్రో (2TB) ప్రైస్ : రూ. 3,29,900
Also Read: MIVI One 5G: హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఫస్ట్ 5జి స్మార్ట్ ఫోన్ స్టన్నింగ్ ఫీచర్స్ తో వస్తోంది.!
iPhone 18 Pro అండ్ 18 Pro Max : ఫీచర్స్
ఐఫోన్ 18 ప్రో అండ్ 18 ప్రో మాక్స్ రెండు ఫోన్లను కూడా A20 Pro chip తో లాంచ్ చేసింది. ఈ రెండు ఫోన్లు అల్యూమినియం యాని బాడీ మరియు కెమెరా కంట్రోల్ కోసం ప్రత్యేకమైన యాక్షన్ బటన్ కలిగి గొప్ప సెటప్ తో వస్తుంది. ఈ ఫోన్ లలో ఐఫోన్ 18 ప్రో 6.3 ఇంచ్ మరియు ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఫోన్ 6.9 ఇంచ్ సూపర్ రెటినా XDR డిస్ప్లే ఉంటుంది.
ఈ ఫోన్ లో 48MP మెయిన్ + 48MP అల్ట్రా వైడ్ + 48MP టెలిఫోటో కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా మరియు ముందు 18MP సెల్ఫీ కెమెరా వ్ ఉన్నాయి. ఈ ఫోన్ 8x జబర్దస్త్ ఆప్టికల్ జూమ్ మరియు 120fps 4K Dolby Vision వీడియో రికార్డింగ్ వంటి అనేక ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటుంది. యాపిల్ ఈ ఫోన్ లను 43 గంటల లాంగ్ వీడియో ప్లే బ్యాక్ అందించే పవర్ ఫుల్ బ్యాటరీని కూడా అందించింది.
రేపు స్టార్ట్ అయ్యే ఫస్ట్ సేల్ కొత్త అప్‌డేట్స్ మరియు వింత విషయాలు జరిగితే వారి అప్‌డేట్స్ తో రేపు మళ్లి కలుద్దాం.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
