Prime Members కోసం మొదలైన Amazon GIF Sale: ఐకూ ఫోన్స్ పై భారీ డీల్స్ అందించింది.!
Amazon GIF Sale ఇప్పుడు Prime Members కోసం స్టార్ట్ అయ్యింది
GIF Sale ఒకరోజు ముందుగానే ప్రైమ్ మెంబర్ కోసం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది
ఈ సేల్ నుంచి ఐకూ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్స్ పై భారీ డీల్స్ కూడా అందించింది
2025 పండుగ సీజన్ కోసం అమెజాన్ ఇండియా ప్రకటించిన Amazon GIF Sale ఇప్పుడు Prime Members కోసం స్టార్ట్ అయ్యింది. వాస్తవానికి, సెప్టెంబర్ 23వ తేదీ నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సెల్ స్టార్ట్ అవుతుంది. కానీ, ఒకరోజు ముందే ప్రైమ్ మెంబర్స్ కోసం సేల్ యాక్సెస్ అందించింది. అందుకే ఈ సేల్ ఒకరోజు ముందుగానే ప్రైమ్ మెంబర్ కోసం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఈ సేల్ నుంచి ఐకూ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్స్ పై భారీ డీల్స్ కూడా అందించింది. ఈరోజు అమెజాన్ ఇండియా అందించిన ఈ బిగ్ స్మార్ట్ ఫోన్ డీల్స్ పై ఒక లుక్కేద్దాం పదండి.
SurveyAmazon GIF Sale For Prime Members
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025 ఈరోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి ప్రైమ్ మెంబర్స్ కోసం ప్రారంభమైంది. ఈ సేల్ నుంచి అనేక ప్రొడక్ట్స్ పై గొప్ప డీల్స్ మరియు ఆఫర్స్ అందించింది. ఇందులో, లేటెస్ట్ ఐకూ స్మార్ట్ ఫోన్ పై అందించిన బిగ్ డీల్స్ ఇక్కడ అందించాము.

iQOO Z10R 5G : ఆఫర్
ఈ ఫోన్ ఇటీవల ఇండియన్ మార్కెట్లో విడుదల చేయబడింది. ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు డిస్కౌంట్ మరియు అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కలుపుకొని కేవలం రూ. 17,499 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది. ఈ ఫోన్ క్వాడ్ కర్వుడ్ AMOLED డిస్ప్లే, 32MP 4K సెల్ఫీ కెమెరా, 4K సపోర్ట్ డ్యూయల్ రియర్ కెమెరా మరియు Dimensity 7400 చిప్ సెట్ వంటి ఫీచర్స్ తో ఆకట్టుకుంటుంది. Buy From Here
iQOO Neo 10 : ఆఫర్
పవర్ ఫుల్ స్నాప్ డ్రాగన్ 8s జెన్ 4 చిప్ సెట్ తో వచ్చిన ఈ ఐకూ ఫోన్ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి మంచి డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఈ ఫోన్ అదనపు బ్యాంక్ డిస్కౌంట్ మరియు ఇతర డిస్కౌంట్ ఆఫర్స్ అందుకుని కేవలం రూ. 29,999 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది. ఈ ఫోన్ సూపర్ కంప్యూటింగ్ Q1 చిప్ సెట్, 7000 mAh బిగ్ బ్యాటరీ, 1.5K AMOLED స్క్రీన్ మరియు 50MP Sony OIS 4K కెమెరా వంటి స్టన్నింగ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. Buy From Here
iQOO Z10 5G : ఆఫర్
ఇది 7300 mAh పవర్ ఫుల్ బ్యాటరీ తో వచ్చిన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ మరియు ఈరోజు అమెజాన్ సేల్ నుంచి అన్ని ఆఫర్స్ కలుపుకొని కేవలం రూ. 18,999 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది. ఈ ఐకూ స్మార్ట్ ఫోన్ 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన క్వాడ్ కర్వుడ్ AMOLED స్క్రీన్, 50MP Sony IMX882 OIS డయల్ రియర్ కెమెరా, స్నాప్ డ్రాగన్ 7s Gen 3 చిప్ సెట్ మరియు 12GB అదనపు ర్యామ్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. Buy From Here