14,999 రూ లకు 13.3 in HD డిస్ప్లే తో InFocus Buddy Notebook లాంచ్

14,999 రూ లకు 13.3 in HD డిస్ప్లే తో InFocus Buddy Notebook లాంచ్

అమెరికన్ కంపెని InFocus ఇండియాలో లాప్ టాప్ Notebook ను రిలీజ్ చేసింది. పేరు Buddy Notebook. దీని ప్రైస్ 14,999 రూ.

స్నాప్ డీల్ లో మాత్రమే సెల్ కానుంది. ఇది sleek గా సన్నని డిజైన్ లో వస్తుంది. ఇక దీనిలోని స్పెక్స్ విషయానికి వస్తే..

13.3 HD డిస్ప్లే with eDP సపోర్ట్, eDP సినిమాలు లేదా presatations వంటివి crystal clear గా ప్రదర్శిస్తుంది. 2.6GHz Intel Celeron ప్రొసెసర్.

2GB DDR3L ర్యామ్, 32GB eMMC స్టోరేజ్, 256GB SSD స్టోరేజ్ ను అదనంగా యాడ్ చేసుకోగలరు , 2 USB 3.0 పోర్ట్స్, HDMI పోర్ట్ తో light weight లో ఉంటుంది.

స్నాప్ డీల్ లో మీరు ఈ లాప్ టాప్ కొంటే, hardware డిఫెక్ట్ ఉన్నా కంపెని డివైజ్ ను replace చేసి కొత్తది ఇస్తుంది. దీనిని swap వారెంటి అంటుంది.

రెండు కలర్స్ లభ్యమవుతుంది. – ఒకటి సిల్వర్, మరొకటి గోల్డ్.

Digit NewsDesk

Digit NewsDesk

Digit News Desk writes news stories across a range of topics. Getting you news updates on the latest in the world of tech. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo