iBall బ్రాండ్ నుండి Slide WQ149R laptop-tablet hybrid డివైజ్ లాంచ్ అయ్యింది ఇండియాలో. ప్రైస్ – 16,499 రూ. విండోస్ 10 పై రన్ అవుతుంది.
Surveyస్పెక్స్ – 10.1 in WXGA IPS 1280 x 800 పిక్సెల్ రిసల్యుషణ్ డిస్ప్లే, 1TB 2.5 in HDD సపోర్ట్ స్లాట్. ఇంటెల్ ఆటం ప్రొసెసర్, 2gb ర్యామ్.
5MP రేర్ కెమరా with led ఫ్లాష్ అండ్ 2MP ఫ్రంట్ ఫెసింగ్ కెమేరా, 32gb ఇంబిల్ట్ స్టోరేజ్, 64gb sd కార్డ్ సపోర్ట్. 3G కనెక్టివిటి, 7800 mah బ్యాటరీ.
Digit News Desk writes news stories across a range of topics. Getting you news updates on the latest in the world of tech. View Full Profile