Amazon మరియు Flipkart పండుగ సేల్స్ వచ్చేసాయి.!

HIGHLIGHTS

Amazon మరియు Flipkart రానున్న పండుగల కోసం బిగ్ సేల్ ను ప్రకటించాయి

Amazon రానున్న పండుగ కోసం Great Indian Festival Sale 2023 ని తీసుకు వస్తోంది

Flipkart కూడా రానున్న పండుగ సందర్భంగా The Big Billion Days Sale 2023 ని ప్రకటించింది

ప్రముఖ e-కామర్స్ కంపెనీలైన Amazon మరియు Flipkart రానున్న పండుగల కోసం బిగ్ సేల్ ను ప్రకటించాయి. అమేజాన్ మరియు Flipkart కూడా ఈ అప్ కమింగ్ సేల్ కోసం టీజర్ పేజ్ మరియు డీల్స్ వివరాలతో కవ్విస్తున్నాయి. ఇందులో, స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ వాచ్, స్మార్ట్ టీవీ, సౌండ్ బార్స్, హెడ్ ఫోన్స్ ల్యాప్ టాప్స్ మరియు మరిన్ని ప్రోడక్ట్స్ పైన ఆఫర్ చేయబోతున్న డీల్స్ గురించి చెబుతున్నాయి. అమేజాన్ మరియు Flipkart అప్ కమింగ్ సేల్ డీల్స్ మరియు ఆఫర్లు ఎలా ఉన్నాయో ఒక లుక్కేద్దాం పదండి.

అమేజాన్ రానున్న పండుగ కోసం Great Indian Festival Sale 2023 ని తీసుకు వస్తోంది. ఈ అప్ కమింగ్ బిగ్ సేల్ డేట్ ను త్వరలోనే ప్రకటిచనున్నట్లు అమేజాన్ తెలిపింది. ఈ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2023 బిగ్ సేల్ నుండి చాలా గొప్ప డీల్స్ మరియు ఆఫర్లు చేయబోతున్నట్లు అమేజాన్ తెలిపింది.

Flipkart కూడా రానున్న పండుగ సందర్భంగా The Big Billion Days Sale 2023 ని ప్రకటించింది. Flipkart ఈ అప్ కమింగ్ సేల్ డేట్ గురించి ప్రస్తుతం ‘Coming Soon’ టీజింగ్ చేస్తోంది. ఈ ఫ్లిప్ కార్ట్ సేల్ డేట్ ను త్వరలోనే ప్రకటిస్తుంది.

Amazon Great Indian Festival Sale 2023

Great Indian Festival Sale 2023

అమేజాన్ అప్ కమింగ్ సేల్ Great Indian Festival Sale 2023 ని SBI బ్యాంక్ యొక్క భాగస్వామ్యంతో తీసుకు వస్తోంది మరియు ఈ సేల్ నుండి SBI బ్యాంక్ కార్డ్స్ తో వస్తువులను కోనేగోలు చేసే యూజర్లకు 10% అధనపు డిస్కౌంట్ ను అమెజాన్ అందిస్తుంది. ఈ సేల్ నుండి అందించనున్న డీల్స్ మరియు ఆఫర్లను కూడా అమేజాన్ టీజింగ్ పేజ్ ద్వారా అనౌన్స్ చేసింది.

Also Read: Great Indian Festival: ధమాకా డీల్స్ తో బిగ్ సేల్ ప్రకటించిన అమేజాన్.!

అమేజాన్ టీజింగ్ ప్రకారం, అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2023 నుండి మొబైల్స్, స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ టీవీలు, సౌండ్ బార్స్, స్మార్ట్ వాచ్ లు TWS Buds, ల్యాప్ టాప్స్ మరియు మరిన్ని ప్రోడక్ట్స్ పైన భారీ డీల్స్ మరియు ఆఫర్లను అందుకోవచ్చని అమేజాన్ చెబుతోంది. అప్ కమింగ్ ఆఫర్లు చెక్ చెయ్యడానికి Click Here

Flipkart The Big Billion Days Sale 2023

Flipkart The Big Billion Days Sale 2023

Flipkart యొక్క అప్ కమింగ్ సేల్ది బిగ్ బిలియన్ డేస్ సేల్ ను ICICI, Axis మరియు Kotak బ్యాంక్స్ భాగస్వామ్యంతో ప్రకటించింది. అందుకే, ఈ ఫ్లిప్ కార్ట్ బిగ్ సేల్ నుండి ప్రోడక్ట్స్ ను ICICI, Axis మరియు Kotak బ్యాంక్స్ కార్డ్స్ తో కొనుగోలు చేసే యూజర్లకు 10% అధనపు డిస్కౌంట్ Flipkart అందిస్తుంది.

Flipkart sale టీజర్ పేజ్ ప్రకారం, స్మార్ట్ టీవీలు, స్మార్ట్ వాచ్, స్మార్ట్ ఫోన్, మొబైల్, వాషింగ్ మెషిన్, ఫ్రిడ్జ్, TWS బడ్స్ తో పాటుగా మరిన్ని ప్రొడక్ట్స్ పైన భారీ డీల్స్ మరియు ఆఫర్లను అందించనున్నట్లు తెలిపింది. అప్ కమింగ్ ఆఫర్లు చెక్ చెయ్యడానికి Click Here

Also Read: The Big Billion Days: అప్ కమింగ్ సేల్ ప్రకటించిన Flipkart.!

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :