55 ఇంచ్ టీవీ రేటుకే 65 ఇంచ్ QLED Smart Tv అందుకునే అవకాశం అందించిన ఫ్లిప్ కార్ట్.!

HIGHLIGHTS

65 ఇంచ్ QLED Smart Tv అందుకునే అవకాశం ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి అందించింది

బడ్జెట్ ధరలో 65 ఇంచ్ స్మార్ట్ టీవీ కొనాలని చేసే వారికి ఇది బెస్ట్ ఆప్షన్

ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ బిగ్ స్మార్ట్ టీవీ డీల్ పై ఒక లుక్కేద్దామా

55 ఇంచ్ టీవీ రేటుకే 65 ఇంచ్ QLED Smart Tv అందుకునే అవకాశం అందించిన ఈరోజు ఫ్లిప్ కార్ట్ బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్ నుంచి అందించింది. గత సంవత్సరం వచ్చిన బ్రాండెడ్ స్మార్ట్ టీవీ పైన అందించిన బిగ్ డీల్స్ తో ఈ ఆఫర్ ని సాధ్యం చేసింది. బడ్జెట్ ధరలో 65 ఇంచ్ స్మార్ట్ టీవీ కొనాలని చేసే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది. ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ బిగ్ స్మార్ట్ టీవీ డీల్ పై ఒక లుక్కేద్దామా.

65 ఇంచ్ QLED Smart Tv డీల్

గత సంవత్సరం realme TechLife క్యూలెడ్ సిరీస్ నుంచి విడుదల చేసిన 65 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ (65UHDGQRDDVQ) పై ఈ డీల్స్ అందించింది. ఈ స్మార్ట్ టీవీని ఫ్లిప్ కార్ట్ ఈ రోజు 47% భారీ డిస్కౌంట్ తో రూ. 46,249 ధరతో లిస్ట్ చేసింది. ఈ స్మార్ట్ టీవీపై రూ. 3,025 రూపాయల ఫ్లిప్ కార్ట్ Axis అండ్ ఫ్లిప్ కార్ట్ SBI క్రెడిట్ కార్డు డిస్కౌంట్ ఆఫర్ ని కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 43,224 రూపాయల అతి చవక ధరలో మీకు లభిస్తుంది.

65 ఇంచ్ QLED Smart Tv : ఫీచర్స్

ఈ రియల్ మీ టెక్ 65 ఇంచ్ స్మార్ట్ టీవీ 4K UHD రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన క్యూలెడ్ ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ 300 నిట్స్ బ్రైట్నెస్, డాల్బీ విజన్ మరియు HDR 10 సపోర్ట్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్ అండ్ 16 జీబీ స్టోరేజ్ తో వస్తుంది. ఈ టీవీ గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టం పై నడుస్తుంది మరియు జెమినీ ఏఐ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది.

సౌండ్ పరంగా, ఈ టీవీ రెండు స్పీకర్లు కలిగి 40W సౌండ్ అందిస్తుంది. ఇందులో, డాల్బీ అట్మోస్, ఏఐ సౌండ్ ఆప్టిమైజేషన్ మరియు ప్రత్యేకమైన 5 సౌండ్ మోడ్స్ తో మంచి సౌండ్ కూడా అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, USB, ఆప్టికల్, HDMI, ఈథర్నెట్ మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి.

Also Read: New AI Tech: మన జీవితాలను మార్చే అద్భుతమైన ఫీచర్లు మరియు ఉపయోగాలు తెలుసుకోండి.!

ఈ స్మార్ట్ టీవీ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.3 స్టార్ రేటింగ్ మరియు మంచి రివ్యూలు అందుకుంది. ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి లభిస్తున్న సేల్ ప్రైస్ లో ఇది బెస్ట్ బడ్జెట్ 65 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ డీల్ గా ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :