Great Indian Festival: ధమాకా డీల్స్ తో బిగ్ సేల్ ప్రకటించిన Amazon.!

HIGHLIGHTS

Amazon Great Indian Festival సేల్ ను ప్రకటించింది

అప్ కమింగ్ Amazon బిగ్ సేల్ ధమాకా డీల్స్ తో వస్తోంది

Prime Members కి ఫస్ట్ యాక్సెస్ అందిస్తుంది

Great Indian Festival: ధమాకా డీల్స్ తో బిగ్ సేల్ ప్రకటించిన Amazon.!

Amazon అప్ కమింగ్ బిగ్ సేల్ Great Indian Festival సేల్ ను ప్రకటించింది. ఈ అప్ కమింగ్ బిగ్ సేల్ ను ధమాకా డీల్స్ తో తీసుకు వస్తున్నట్లు అమేజాన్ సేల్ టీజింగ్ ద్వారా తెలిపింది. ఎప్పటి లాగానే, ఈ అమేజాన్ అతిపెద్ద సేల్ కూడా Prime Members కి ఫస్ట్ యాక్సెస్ అందిస్తుంది. Amazon ప్రకటించిన అప్ కమింగ్ సేల్ Great Indian Festival సేల్ నుండి యూజర్ల కోసం ఎటువంటి ఆఫర్స్ మరియు డీల్స్ తీసుకువస్తోందో ఒక లుక్కేద్దాం పదండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Great Indian Festival Sale 2023 Date

Amazon Great Indian Festival sale 2023 ఎప్పుడు ఎప్పటి నుండి స్టార్ట్ చేయనున్నది అనే విషయాన్ని లేదా సేల్ డేట్ ను అమెజాన్ ఇప్పటి వరకూ ప్రకటించ లేదు. అయితే, ఈ సేల్ ను త్వరలో రానున్న పండుగల సందర్భంగా అతి త్వరలో తీసుకు వస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు.

Also Read: Dream Screen: Youtube లో కొత్త AI ఫీచర్ లాంచ్..Shorts చూసే వారికి చేసే వారికీ పండగే.!

What to buy during Great Indian Festival?

అమేజాన్ యొక్క అతిపెద్ద సేల్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి మీరు, స్మార్ట్ ఫోన్స్, మొబైల్స్, స్మార్ట్ టీవీలు, స్మార్ట్ వాచ్ లు, సౌండ్ బార్స్, AC లు, ఫ్రిడ్జ్ లు, వాషింగ్ మెషీన్స్, ఫ్యాషన్ ఇలా ఒక్కటేమిటి మీఁకు అవసరమైన మరియు మీరు కోరుకునే అన్ని వస్తువులను కొనులోకొనుగోలు చేయవచ్చు.

Amazon Great Indian Festival sale 2023 ను అమేజాన్ SBI బ్యాంక్ భాగస్వామ్యంతో తీసుకువచ్చింది. అందుకే, ఈ అమేజాన్ సేల్ నుండి వస్తువులను SBI కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి Instant Discount ను అఫర్ చేస్తోంది. అంటే, అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి ప్రోడక్ట్స్ ను SBI బ్యాంక్ క్రెడిట్ / డెబిట్ కార్డ్స్ తో కొనుగోలు చేసి 10% అదనపు తగ్గింపును మీరు అందుకోవచ్చు. Click Here to Check Offers

Also Read: Vivo T2 Pro 5G: 64MP OIS కెమేరా మరియు 3D Curved డిస్ప్లేతో చవక ధరలో లాంచ్.!

What are Great Indian Festival sale Deals?

అమేజాన్ ప్రకటించిన ఈ అప్ కమింగ్ సేల్ కోసం బ్యానర్ మరియు ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ను అందించింది. ఈ టీజింగ్ పేజ్ నుండి సేల్ ఆఫర్స్ మరియు డీల్స్ గురించి టీజింగ్ కూడా మొదలు పెట్టింది. అమేజాన్ టీజర్ పేజి ప్రకారం, Great Indian Festival sale నుండి మొబైల్స్ మరియు యాక్ససరీస్ పైన 40% వరకూ డిస్కౌంట్, ల్యాప్ టాప్స్, స్మార్ట్ వాచ్ లు, హెడ్ ఫోన్స్ పైన గరిష్టంగా 75% వరకూ తగ్గింపు, టీవీలు మరియు అప్లయన్సెస్ పైన కూడా గరిష్టంగా 75% వరకూ డిస్కౌంట్ అందుకోవచ్చని తెలుస్తోంది.

Amazon Great Indian Festival sale mobile deals

అంతేకాదు, ఈ అమేజాన్ అప్ కమింగ్ సేల్ నుండి fashion & Beauty మరియు హోమ్ కిచన్ అవుట్ డోర్స్ పైన కూడా 50% నుండి 70% వరకూ భారీ డిస్కౌంట్ లను అందుకోవచ్చని అమేజాన్ టీజింగ్ ద్వారా తెలిపింది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo