లేటెస్ట్ Latest Tablets అమెజాన్ సేల్ నుంచి బిగ్ డిస్కౌంట్ తో బెస్ట్ ప్రైస్ లో లభిస్తున్నాయి.!
లేటెస్ట్ Latest Tablets అమెజాన్ సేల్ నుంచి బిగ్ డిస్కౌంట్ తో బెస్ట్ ప్రైస్ లో లభిస్తున్నాయి
ఈరోజు మీ కోసం భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి
amsung, Lenovo మరియు Redmi ట్యాబెట్స్ మంచి ఆఫర్ ధరలో లభిస్తున్నాయి
లేటెస్ట్ Latest Tablets అమెజాన్ సేల్ నుంచి బిగ్ డిస్కౌంట్ తో బెస్ట్ ప్రైస్ లో లభిస్తున్నాయి. కొత్త టాబ్లెట్ కొనాలని మీరు టాబ్లెట్ డీల్స్ కోసం ఆన్లైన్ లో సెర్చ్ చేస్తుంటే, ఈరోజు మీకోసం భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇటీవల మార్కెట్లో విడుదలై మంచి అమ్మకాలను సాధించిన లేటెస్ట్ ట్యాబ్ లు కూడా ఈరోజు అమెజాన్ సేల్ నుంచి మీకు అందుబాటులో ఉన్నాయి.
SurveyLatest Tablets : ఆఫర్స్
ఈరోజు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి Samsung, Lenovo మరియు Redmi ట్యాబెట్స్ మంచి ఆఫర్ ధరలో లభిస్తున్నాయి. ఈ మూడు ట్యాబ్ డీల్స్ ఇప్పుడు చూద్దాం.
Samsung Galaxy Tab S10 Lite
ఇది శాంసంగ్ బ్రాండ్ నుంచి వచ్చిన ప్రీమియం టాబ్లెట్ మరియు ఇది S-Pen సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ప్రీమియం టాబ్లెట్ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 33,999
ధరతో సేల్ అవుతోంది. ఈ టాబ్లెట్ ను అమెజాన్ సేల్ నుండి SBI క్రెడిట్ కార్డు టి కొనుగోలు చేసే వారికి రూ. 2,000 డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ టాబ్లెట్ కేవలం రూ. 31,999 రూపాయల ఆఫర్ ధరలో మీకు అందుతుంది. ఇది Wi-Fi మరియు 5G సపోర్ట్ తో వచ్చే ప్రీమియం టాబ్లెట్ మరియు 10.9 ఇంచ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఆఫర్ ధరలో కొనడానికి Buy From Here పెయిన్ క్లిక్ చేయండి.

Lenovo Idea Tab
ఇది లెనోవో అందించిన లేటెస్ట్ 5G టాబ్లెట్ మరియు ఈరోజు అమెజాన్ అందించిన 58% డిస్కౌంట్ ఆఫర్ తో కేవలం రూ. 22,199 రూపాయల ఆఫర్ ధరలో సేల్ అవుతోంది. ఈ టాబ్లెట్ పైన రూ. 1,500 రూపాయల SBI బ్యాంక్ అదనపు డిస్కౌంట్ ఆఫర్ ని కూడా అమెజాన్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ టాబ్లెట్ కేవలం రూ. 20,499 రూపాయల సేల్ ప్రైస్ లో లభిస్తుంది. ఈ టాబ్లెట్ Dimensity 6300 తో నడుస్తుంది మరియు 6GB RAM అండ్ 128GB స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ టాబ్లెట్ WiFi + 5G సపోర్ట్ తో వస్తుంది. ఈ టాబ్లెట్ తో పాటు Tab Pen కూడా మీకు లభిస్తుంది. ఆఫర్ ధరలో కొనడానికి Buy From Here పైన క్లిక్ చేయండి.
Also Read: కేవలం 18 వేలకే 7.1.2 Dolby Atmos సౌండ్ బార్ అందుకోండి .. ఏంది సామీ ఈ ఆఫర్.!
Redmi Pad 2
ఇది రెడ్ మీ యొక్క లేటెస్ట్ టాబ్లెట్ మరియు ఈరోజు అమెజాన్ అందించిన 33% బిగ్ డిస్కౌంట్ తో కేవలం రూ. 26,999 ధరకే సేల్ అవుతోంది. ఈ టాబ్లెట్ పై SBI క్రెడిట్ కార్డు రూ. 1,500 డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ టాబ్లెట్ కేవలం రూ. 25,499 రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తుంది. ఈ టాబ్లెట్ తో స్మార్ట్ పెన్ జతగా వస్తుంది. ఇది 8GB ర్యామ్ అండ్ 256GB స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఇది 9000 mAh బిగ్ బ్యాటరీ, డాల్బీ అట్మోస్ సపోర్ట్ మరియు 2.5K రిజల్యూషన్ గల బిగ్ స్క్రీన్ తో వస్తుంది. ఆఫర్ ధరలో కొనడానికి Buy From Here పైన క్లిక్ చేయండి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
