అమెజాన్ GIF Sale బిగ్ డిస్కౌంట్ తో 6 వేలకే Samsung Dolby సౌండ్ బార్ లభిస్తోంది.!
గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి ఈరోజు జబర్దస్త్ సౌండ్ బార్ డీల్ అనౌన్స్ చేసింది
బిగ్ డిస్కౌంట్ తో కేవలం 6 వేలకే Samsung Dolby సౌండ్ బార్ లభిస్తుంది
ఇది బడ్జెట్ ధరలో శాంసంగ్ అందించిన 2.1ఛానల్ డాల్బీ డిజిటల్ సౌండ్ బార్
2026 దసరా పండుగ కోసం అమెజాన్ ఇండియా తీసుకొచ్చిన పండుగ సేల్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి ఈరోజు జబర్దస్త్ సౌండ్ బార్ డీల్ అనౌన్స్ చేసింది. అమెజాన్ GIF Sale నుంచి అందించిన బిగ్ డిస్కౌంట్ తో కేవలం 6 వేలకే Samsung Dolby సౌండ్ బార్ లభిస్తుంది. ఇది ప్రీమియం డిజైన్ కలిగి ఉంటుంది మరియు విన సొంపైన సంగీతాన్ని అందించే ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. మరి అమెజాన్ ఈరోజు అందించిన బెస్ట్ శాంసంగ్ డాల్బీ సౌండ్ బార్ డీల్ ఏమిటో ఒక లుక్కేద్దామా.
SurveySamsung Dolby సౌండ్ బార్ డీల్ ఏమిటి?
బడ్జెట్ ధరలో శాంసంగ్ అందించిన 2.1ఛానల్ డాల్బీ డిజిటల్ సౌండ్ బార్ మోడల్ (HW-T42E/XL) ని ఈరోజు అమెజాన్ ఈ అతి చవక ధరలో సేల్ చేస్తోంది. ఈ సౌండ్ బార్ ఈరోజు 58% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 7,099 రూపాయల ఆఫర్ ధరలో సేల్ అవుతోంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ ని SBI క్రెడిట్ కార్డు ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి 10% అంటే రూ. 710 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి ఈరోజు అందించిన డిస్కౌంట్ మరియు అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ మీకు కేవలం రూ. 6,389 రూపాయల ఆఫర్ ధరలోనే లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ని అమెజాన్ సేల్ ప్రైస్ తో కొనడానికి Buy From Here పైన క్లిక్ చేయండి.
Also Read: Samsung Galaxy F70 లాంచ్ అండ్ ప్రైస్ టీజింగ్ చేసిన శాంసంగ్ .. ఫోన్ ఎలా ఉందంటే.!
Samsung Dolby సౌండ్ బార్ : ఫీచర్స్
ఈ శాంసంగ్ 2.1ఛానల్ సౌండ్ బార్ చూడగానే ఆకట్టుకునే ప్రీమియం డిజైన్ తో వస్తుంది. ఇందులో ఫుల్ రేంజ్ స్పీకర్ మరియు 1 ఇంచ్ ట్వీటర్ ఉంటాయి. అంతేకాదు, పవర్ ఫుల్ బాస్ అండ్ రిచ్ సౌండ్ అందించే 6.5 ఇంచ్ ఉఫర్ కలిగిన సబ్ ఊఫర్ కూడా ఉంటుంది. ఈ కంప్లీట్ సెటప్ తో ఈ సౌండ్ అబ్రా మంచి లీనమయ్యే 150W అవుట్ పుట్ సౌండ్ అందిస్తుంది.
ఈ సౌండ్ బార్ డాల్బీ డిజిటల్ ప్లస్ సౌండ్ టెక్ సపోర్ట్ తో వస్తుంది మరియు సరౌండ్ ఎక్స్ పాన్షన్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫీచర్స్ తో ఈ సౌండ్ బార్ ప్రీమియం సౌండ్ అందిస్తుంది. అలాగే, ఇది AAC, MP3, WAV మరియు FLAC డీకోడ్ కూడా చేస్తుంది. ఇది ఆప్టికల్, USB మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్టు కలిగి ఉంటుంది. HDMI Arc లేదా HDMI కనెక్టివిటీ సపోర్టు లేకపోవడం ఈ సౌండ్ బార్ కలిగిన అతిపెద్ద డ్రా బ్యాక్ గా ఉంటుంది. అయితే, ఈ సౌండ్ బార్ లభించే బడ్జెట్ ధరలో చాలా గొప్ప సౌండ్ అందిస్తుందని మాత్రం చెప్పవచ్చు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
