43 ఇంచ్ టీవీ రేటుకే 55 ఇంచ్ QLED Smart Tv కావాలా .. ఈ డీల్ మిస్ చేసుకోకండి.!
ప్రస్తుతం భారత మార్కెట్లో స్మార్ట్ టీవీల ధరలు బాగా తగ్గిపోయాయి
కొన్ని స్మార్ట్ టీవీ ఆఫర్స్ నమ్మడానికి కష్టంగా అనిపించేలా కూడా ఉన్నాయి
43 ఇంచ్ టీవీ రేటుకే 55 ఇంచ్ QLED Smart Tv అందుకునే అవకాశం
ప్రస్తుతం భారత మార్కెట్లో స్మార్ట్ టీవీల ధరలు బాగా తగ్గిపోయాయి. దీనికి తోడు 2026 దసరా పండుగ సందర్భంగా ఫ్లిప్ కార్ట్ తీసుకొచ్చిన బిగ్ బిలియన్ ప్రభావంతో స్మార్ట్ టీవీలు మరింత చవక ధరలో లభిస్తున్నాయి. వీటిలో కొన్ని స్మార్ట్ టీవీ ఆఫర్స్ నమ్మడానికి కష్టంగా అనిపించేలా కూడా ఉన్నాయి. ఇలాంటి బెస్ట్ డీల్ ఒకటి ఈరోజు అందుబాటులో ఉంది. ఈ డీల్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, 43 ఇంచ్ టీవీ రేటుకే 55 ఇంచ్ QLED Smart Tv అందుకునే అవకాశం అందించింది.
Survey55 ఇంచ్ QLED Smart Tv ఆఫర్
realme TechLife గత సంవత్సరం విడుదల చేసిన లేటెస్ట్ 55 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ (55UHDWQRALLQ) ఈరోజు ఈ ఆఫర్ ధరలో లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ ఈరోజు 54% భారీ డిస్కౌంట్ అందించి ఈ టీవీని కేవలం రూ. 29,699 ఆఫర్ ధరలో సేల్ చేస్తుంది. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీపై ఫ్లిప్ కార్ట్ Axis బ్యాంక్ రూ. 2,673 రూపాయల భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ అఫ్సర్ తో ఈ టీవీని ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి కేవలం రూ. 27,026 ధరలో మీకు లభిస్తుంది. ఈ ఆఫర్ ధరలో ఇది బెస్ట్ ఫీచర్స్ కలిగిన బిగ్ టీవీ డీల్స్ లో ఒకటిగా నిలుస్తుంది.
55 ఇంచ్ QLED Smart Tv ఫీచర్స్
ఈ రియల్ మీ టెక్ లైఫ్ స్మార్ట్ టీవీ 55 ఇంచ్ క్యూలెడ్ డిస్ప్లే మరియు బెజెల్ లెస్ డిజైన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. అలాగే, HDR 10 సపోర్ట్ మరియు 300 నిట్స్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రాసెసర్ తో పని చేస్తుంది. ఇందులో 1 జీబీ ర్యామ్ అండ్ 8 జీబీ స్టోరేజ్ అందించింది. ఈ స్మార్ట్ టీవీ WebOS పైన పని చేస్తుంది.

సౌండ్ పరంగా, ఈ టీవి రెండు స్పీకర్లు కలిగి టోటల్ 30W సౌండ్ అవుట్ పుట్ ఆఫర్ చేస్తుంది. ఇందులో డాల్బీ ఆడియో సౌండ్ టెక్ వుంది మరియు 5 సౌండ్ మోడ్స్ తో వస్తుంది. ఓవరాల్ గా ఈ టీవీ స్క్రీన్ కు తగిన సౌండ్ ని ఆఫర్ చేస్తుంది. ఇందులో బ్లూటూత్, బిల్ట్ ఇన్ Wi-Fi, HDMI, USB, ఆప్టికల్ అవుట్, ఈథర్నెట్ సో సహా అన్ని కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.
Also Read: BSNL Super Offer తిరిగొచ్చింది .. దసరా పండగకి పండగ చేసుకోండి.!
ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నుంచి లభిస్తున్న ధరలో తగిన ఫీచర్స్ కలిగి ఉంటుంది. 30 వేల ప్రైస్ సెగ్మెంట్ లో రీజనబుల్ 55 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ డీల్ కోసం చేసే వారు ఈ స్మార్ట్ టీవీ డీల్ ని చూడవచ్చు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
