Xiaomi QLED Smart Tv పై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించిన ఫ్లిప్ కార్ట్ సేల్.!

HIGHLIGHTS

ఈరోజు ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ అద్భుతమైన Smart Tv డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది

Xiaomi QLED Smart Tv ఎవరు నమ్మలేనంత చవక ధరలో లభిస్తోంది

ఈ టీవీ ప్రీమియం డిజైన్ మరియు 32GB బిల్ట్ ఇన్ స్టోరేజ్ వంటి ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటుంది

Xiaomi QLED Smart Tv పై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించిన ఫ్లిప్ కార్ట్ సేల్.!

Xiaomi QLED Smart Tv పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఈ సేల్ నుంచి ఈ స్మార్ట్ టీవీ ఎవరు నమ్మలేనంత చవక ధరలో లభిస్తోంది. ఈ టీవీ ప్రీమియం డిజైన్ మరియు 32GB బిల్ట్ ఇన్ స్టోరేజ్ వంటి ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ టీవీ చాలా ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉన్నా కానీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి కేవలం 21 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Xiaomi QLED Smart Tv : ఆఫర్

షియోమీ FX Pro సిరీస్ నుంచి అందించిన 43 ఇంచ్ స్మార్ట్ టీవీ పై ఈ బిగ్ డీల్ ని ఫ్లిప్ కార్ట్ అందించింది. ఈ స్మార్ట్ టీవీపై 40% భారీ సేల్ డిస్కౌంట్ అందించిన ఫ్లిప్ కార్ట్ ఈ టీవీని కేవలం రూ. 26,999 ధరకే సేల్ చేస్తోంది. ఈ బిగ్ డిస్కౌంట్ కాకుండా ఫ్లిప్ కార్ట్ Axis కార్డు పై రూ. 5,388 అదనపు డిస్కౌంట్ మరియు ఫ్లిప్ కార్ట్ SBI కార్డు పై రూ. 4,913 రూపాయల అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది.

Xiaomi QLED Smart Tv deal in flipkart bbd sale

ఈ ఆఫర్స్ తో ఈ టీవీ కేవలం రూ. 21,611 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ ప్రైస్ లో ఈ స్మార్ట్ టీవీ బెస్ట్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ టీవీ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.1 స్టార్ రేటింగ్ మరియు మంచి రివ్యూలు కూడా అందుకుంది.

Also Read: అమెజాన్ సేల్ నుంచి అతి చవక ధరలో లభిస్తున్న బెస్ట్ 1.5 Ton Split Ac డీల్స్ ఇవే.!

Xiaomi QLED Smart Tv : ఫీచర్స్

ఈ షియోమీ స్మార్ట్ టీవీ 43 ఇంచ్ క్యూలెడ్ స్క్రీన్ ని 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ తో కలిగి ఉంటుంది. ఈ టీవీ కలిగిన క్యూలెడ్ స్క్రీన్ పై మరింత అందమైన విజువల్స్ కోసం HDR 10+, HLG మరియు MEMC వంటి ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఇది లేటెస్ట్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ తో నడుస్తుంది మరియు 2 జీబీ అండ్ 32 జీబీ హెవీ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది.

ఇక సౌండ్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ టీవీ రెండు స్పీకర్లు కలిగి టోటల్ 30W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. షియోమీ ఈ టీవీని డాల్బీ ఆడియో, dts మరియు dts x వర్చువల్ వంటి సౌండ్ ఫీచర్స్ తో అందించింది. ఈ స్మార్ట్ టీవీ బిల్ట్ ఇన్ Alexa ఫీచర్ తో వస్తుంది మరియు ప్రీమియం మెటల్ బెజెల్ లెస్ డిజైన్ కలిగి ఉంటుంది. ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, HDMI, USB, ఆప్టికల్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile