The Big Billion Days: అప్ కమింగ్ సేల్ ప్రకటించిన Flipkart.!

HIGHLIGHTS

Flipkart అప్ కమింగ్ సేల్ The Big Billion Days సేల్ ను ప్రకటించింది

Flipkart The Big Billion Days సేల్ నుండి భారీ డిస్కౌంట్స్ మరియు డీల్స్

సేల్ కోసం అందించిన ప్రత్యేకమైన టీజింగ్ మైక్రో సైట్ పేజ్ నుండి గొప్పగా చెబుతోంది

The Big Billion Days: అప్ కమింగ్ సేల్ ప్రకటించిన Flipkart.!

Flipkart అప్ కమింగ్ సేల్ The Big Billion Days సేల్ ను ప్రకటించింది. Flipkart The Big Billion Days సేల్ నుండి భారీ డిస్కౌంట్స్ మరియు డీల్స్ ను అదించనున్నట్లు గొప్పగా చెబుతోంది Flipkart. ఈ అప్ కమింగ్ బిగ్ సేల్ నుండి లేటెస్ట్ గా ఇండియన్ మార్కెట్ లో విడుదలైన చాలా స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ టీవీలు, ఫ్రిడ్జ్, ACs, సౌండ్ బార్ మరియు మరిన్ని ప్రోడక్ట్స్ పైన ఫ్లిప్ కార్ట్ గొప్ప ఆఫర్లను అందించబోతున్నట్లు సేల్ కోసం అందించిన ప్రత్యేకమైన బ్యానర్ మరియు టీజింగ్ మైక్రో సైట్ పేజ్ నుండి గొప్పగా చెబుతోంది. మరి Flipkart అప్ కమింగ్ సేల్ నుండి అఫర్ చేయనున్నట్లు చెబుతున్న డీల్స్ మరియు ఆఫర్ల పైన ఒక లుక్కేద్దాం పదండి. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

The Big Billion Days

ఫ్లిప్ కార్ట్ అప్ కమింగ్ సేల్ ది బిగ్ బిలియన్ సేల్ నుండి స్మార్ట్ ఫోన్ల పైన ఎన్నడూ చూడనంత డిస్కౌంట్ మరియు డీల్స్ ను అఫర్ చేయబోతున్నట్లు చెబుతోంది. సేల్ లో భాగంగా బ్యాంక్ డిస్కౌంట్, అధనపు ఎక్స్ చేంజ్ తగ్గింపు, no Cost EMI లతో పాటుగా మరిన్ని డీల్స్ ను అందించనున్నట్లు Flipkart తెలిపింది. 

When big billion days start 2023?

Flipkart big billion days start 2023 ఎప్పుడు మొదలవుతుందనే విషయాన్ని ఫ్లిప్ కార్ట్ ఇంకా ప్రకటించ లేదు ఈ సేల్ 'Coming Soon' ట్యాగ్ లైన్ తో టీజింగ్ చేయబడుతోంది.

What is the big billion days in Flipkart?

పండుగలు మరియు గొప్ప సందర్భాలను సెలెబ్రేట్ చేసుకునే వారికి మంచి డిస్కౌంట్ ధరలో ప్రోడక్ట్స్ ను అందించడానికి Flipkart తీసుకు వచ్చే అతిపెద్ద సేల్ ఈ Big Billion days sale. ఈ సేల్ నుండి అనేకమైన ప్రోడక్ట్స్ పైన గొప్ప ఆఫర్లు మరియు డిస్కౌంట్ లను అందిస్తుంది.

Flipkart The Big Billion Days సేల్ ఆఫర్లు ఏమిటి?

Flipkart The Big Billion Days నుండి అందించనున్న ఆఫర్ల గురించి ఫ్లిప్ కార్ట్ టీజింగ్ పేజ్ నుండి అందించిన టీజింగ్ ద్వారా, ఈ అప్ కమింగ్ సేల్ నుండి ఎలక్ట్రానిక్స్ & యాక్సెసరీస్ పైన 50% నుండి 80% డిస్కౌంట్ ను అందుకోవచ్చని చెబుతోంది. టీవీలు మరియు అప్లయన్సెస్ పైన 80% వరకూ డిస్కౌంట్, Flipkart Originals పైన 60% డిస్కౌంట్ వంటి మరిన్ని ఆఫర్లను అందుకోవచ్చని Flipkart టీజింగ్ చేస్తోంది. 

ఈ సేల్ మొదలవడానికి ఇంకా సమయం వుంది కాబట్టి, Flipkart నుండి మరిన్ని అప్డేట్స్ వచ్చే అవకాశం వుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo