Prime Day Sale: కేవలం రూ.299 నుండి రూ. 599 ధరలో బెస్ట్ హెడ్ ఫోన్ డీల్స్

HIGHLIGHTS

Amazon Prime Day Sale నుండి అతి తక్కువ ధరకే ఒక మంచి హెడ్ ఫోన్ సొంతం చేసుకోవచ్చు

ఈ హెడ్ ఫోన్స్ స్టార్టింగ్ ప్రైస్ కూడా కేవలం రూ. 299 రూపాయల నుండి మొదలవుతుంది.

ఇందులో, JBL, boAt, మరియు pTron వంటి బ్రాండెడ్ హెడ్ ఫోన్స్ వున్నాయి.

Prime Day Sale: కేవలం రూ.299 నుండి రూ. 599 ధరలో బెస్ట్ హెడ్ ఫోన్ డీల్స్

మరికొన్ని గంటల్లో ముగియనున్న Amazon Prime Day Sale నుండి అతి తక్కువ ధరకే ఒక మంచి హెడ్ ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఈ హెడ్ ఫోన్స్ ప్రఖ్యాత బ్రాండ్స్ నుండి వచ్చినవే అయినా కూడా వీటిపైన అమేజాన్ ప్రకటించిన డిస్కౌంట్ తో చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి. ఈ హెడ్ ఫోన్స్ స్టార్టింగ్ ప్రైస్ కూడా కేవలం రూ. 299 రూపాయల నుండి మొదలవుతుంది. ఇందులో, JBL, boAt, మరియు pTron వంటి బ్రాండెడ్ హెడ్ ఫోన్స్ వున్నాయి.                    

Digit.in Survey
✅ Thank you for completing the survey!

boAt BassHeads 102

MRP : Rs. 1,290

సేల్ అఫర్ ధర : Rs. 299

ఈ boAt హెడ్ ఫోన్స్ కూడా చూడడనికి సాధారణంగా కనిపించినా, మల్టి ఫంక్షన్ బటన్, హాండ్స్ ఫ్రీ కోసం మైక్ మరియు లీనమయ్యే సౌండ్ మీకు అందిస్తుంది. ఈ హెడ్ ఫోన్స్  ఈ సేల్ నుండి 77% డిస్కౌంట్ తో కేవలం Rs.299 రూపాయలకే అమ్ముడవుతున్నాయి. Buy Here .

MuveAcoustics Drive

MRP : Rs. 1,900

సేల్ అఫర్ ధర : Rs. 395

ఈ Muve హెడ్ ఫోన్స్ చూడడనికి సాధారణంగా కనిపించినా, Noise Isolation తో వస్తుంది కాబట్టి బయట మిమ్మల్ని డిస్ట్రబ్ చేసే ప్రతి రణగొణ ధ్వనిని నిలువరిస్తుంది మరియు క్లియర్ సౌండ్ తో మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఈ హెడ్ ఫోన్స్  ఈ సేల్ నుండి 80% డిస్కౌంట్ తో కేవలం Rs.395 రూపాయలకే  అమ్ముడవుతున్నాయి. Buy Here .

pTron Boom3 Ultima 4D

MRP : Rs. 1,900

సేల్ అఫర్ ధర : Rs. 499

pTron నుండి వచ్చిన ఈ బ్రాండెడ్ హెడ్ ఫోన్ Passive Noise Cancelling తో వస్తుంది మరియు మీకు గొప్ప BASS ఇస్తుంది. ఈ హెడ్ ఫోన్, చూడడానికి స్టైల్ గా ఉండడమే కాకుండా మీరు దీనితో పూర్తిగా పవర్ ఫుల్ BASS అనుభూతిని పొందవచ్చు. ఈ హెడ్ ఫోన్స్  ఈ సేల్ నుండి 74% డిస్కౌంట్ తో కేవలం Rs.499 ధరకే అమ్ముడవుతున్నాయి. Buy Here .

JBL C100SI In-Ear Deep Bass

MRP : Rs. 1,299

సేల్ అఫర్ ధర : Rs.599

మ్యూజిక్ ప్రపంచంలో JBL పేరు తెలియని వారుండరు. ఎందుకంటే,  ఎన్నో సంవత్సరాలుగా సేవలందిస్తున్న ఈ ఆడియో బ్రాండ్  సుపరిచితమైనదే. ఇక C100SI In-Ear Deep Bass హెడ్ ఫోన్ విషయానికి వస్తే, ఈ ధరలో పోటీలేని విజేతగా చెప్పొచ్చు మరియు దీనితో పూర్తిగా పవర్ ఫుల్ BASS అనుభూతిని పొందవచ్చు.  ఈ హెడ్ ఫోన్స్  ఈ సేల్ నుండి 54% డిస్కౌంట్ తో కేవలం Rs.599 ధరకే అమ్ముడవుతున్నాయి. Buy Here .        

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo