బడ్జెట్ ధరలో Dolby Atmos సౌండ్ బార్ కావాలా.. ఈ అమెజాన్ డీల్స్ మిస్సవ్వకండి..!!

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 19 May 2022
HIGHLIGHTS
 • అమెజాన్ మంచి ఆఫర్లను అందిస్తోంది సౌండ్ బార్స్ పైన

 • ఈరోజు భారీ డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభిస్తున్న Dolby Atmos సౌండ్ బార్

 • ఈ సౌండ్ బార్ తో లీనమయ్యే Dolby Atmos సౌండ్ పొందవచ్చు

బడ్జెట్ ధరలో Dolby Atmos సౌండ్ బార్ కావాలా.. ఈ అమెజాన్ డీల్స్ మిస్సవ్వకండి..!!
బడ్జెట్ ధరలో Dolby Atmos సౌండ్ బార్ కావాలా.. ఈ అమెజాన్ డీల్స్ మిస్సవ్వకండి..!!

బడ్జెట్ ధరలో లేటెస్ట్ Dolby Atmos సౌండ్ బార్ కొనాలనుకునే వారికి అమెజాన్ మంచి ఆఫర్లను అందిస్తోంది. ఈరోజు అమెజాన్ నుండి కేవలం బడ్జెట్ ధరలోనే సౌండ్ డాల్బీ అట్ మోస్ సౌండ్ బార్స్ లభిస్తున్నాయి. ఎందుకంటే, Dolby Atmos సౌండ్ బార్స్ ను అమెజాన్ ఈరోజు డిస్కౌంట్ ధరకే అఫర్ చేస్తోంది. అధనంగా, Citi బ్యాంక్ కార్డ్స్ పైన 10% డిస్కౌంట్ ను కూడా పొందవచ్చు. అందుకే, అమెజాన్ నుండి ఈరోజు భారీ డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభిస్తున్న Dolby Atmos సౌండ్ బార్ ఆఫర్లను మీకోసం అందిస్తున్నాను.

Zebronics Zeb-Juke Bar 3850 Pro: అఫర్ & ఫీచర్స్

ప్రముఖ ఆడియో సిస్టమ్ బ్రాండ్ అయిన Zebronics ఇటీవల భారతదేశంలో ఈ Zeb-Juke Bar3850 Pro Dolby Atmos సౌండ్‌బార్‌ విడుదల చేసింది. ఈ సౌండ్ బార్ అమెజాన్ నుండి ఈరోజు 63% డిస్కౌంట్ తో కేవలం రూ.8,999 ధరకే లభిస్తోంది. Buy From Here

ఈ సౌండ్ బార్‌లో క్వాడ్ 2.24 ఇంచ్ స్పీకర్ మరియు డ్యూయల్ 2 ఇంచ్ డ్రైవర్లు ఉన్నాయి. అయితే, సౌండ్‌బార్‌తో పాటు సబ్‌ వూఫర్ యూనిట్‌తో మాత్రం ఉండదు. ఈ సౌండ్‌బార్ 170W సౌండ్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ సౌండ్ బార్ లో Dolby Atmos యొక్క లీనమయ్యే సౌండ్ తో మీరు చూస్తున్న కంటెంట్ ని మరింత అందించవచ్చు. ఈ సౌండ్‌బార్‌తో మీ ఇంటిలోనే హై-ఫిడిలిటీ సౌండ్ మరియు సినిమా ధియేటర్ వంటి Atmos సౌకర్యాన్ని పొందవచ్చు.

Zeb-Juke Bar 9700 Pro: అఫర్ & ఫీచర్స్

ఆడియో సిస్టమ్ బ్రాండ్ అయిన Zebronics ఇటీవల భారతదేశంలో ఈ Zeb-Juke Bar 9700 Pro Dolby Atmos సౌండ్‌బార్‌ విడుదల చేసింది. సెప్టెంబర్ 2020 లో వచ్చిన ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుండి 67% డిస్కౌంట్ తో కేవలం రూ .14,999 ధరకే లభిస్తోంది. Buy From Here

ఈ సౌండ్ బార్‌లో 6.5 ఇంచ్ సబ్‌ వూఫర్ స్పీకర్ మరియు క్వాడ్ 2.24 ఇంచ్ స్పీకర్ మరియు డ్యూయల్ 2 ఇంచ్ డ్రైవర్లు ఉన్నాయి. ఇది సౌండ్‌బార్‌తో పాటు సబ్‌ వూఫర్ యూనిట్‌తో కూడా వస్తుంది. ఈ సౌండ్‌బార్ 450W సౌండ్ ని ఉత్పత్తి చేస్తుంది మరియు 45Hz నుండి 20,000Hz వరకు ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ పరిధిని కలిగి ఉంది.  ఈ సౌండ్ బార్ లో Dolby Atmos యొక్క లీనమయ్యే సౌండ్ తో మీరు చూస్తున్న కంటెంట్ ని మరింత అందించవచ్చు. ఈ సౌండ్‌బార్‌తో మీ ఇంటిలోనే హై-ఫిడిలిటీ సౌండ్ మరియు సినిమా ధియేటర్ వంటి Atmos సౌకర్యాన్ని పొందవచ్చు.

జెబ్రోనిక్స్ Juke bar 9700 Pro Dolby Atmos Key Specs, Price and Launch Date

Price:
Release Date: 29 Oct 2020
Variant: None
Market Status: Launched

Key Specs

 • Playback Time Playback Time
  NA
 • Frequency Range Frequency Range
  45 - 20000 Hz
 • Channels Channels
  NA
 • Dimensions Dimensions
  NA
Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: Best dolby atmos soundbar deals on amazon today
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements

హాట్ డీల్స్ మొత్తం చూపించు

Blaupunkt Btw07 ANC Moksha-30Db Bluetooth Truly Wireless in Ear Earbuds with Mic Flip Top Rotatory Design 40H Playtime Turbovolt Fast Charging Crispr Enc Tech Gameon with 80Ms Low Latency(Black)
Blaupunkt Btw07 ANC Moksha-30Db Bluetooth Truly Wireless in Ear Earbuds with Mic Flip Top Rotatory Design 40H Playtime Turbovolt Fast Charging Crispr Enc Tech Gameon with 80Ms Low Latency(Black)
₹ 2499 | $hotDeals->merchant_name
Sony WF-1000XM3 Industry Leading Active Noise Cancellation (TWS) Bluetooth Truly Wireless in Ear Earbuds with Bluetooth 5.0, 32hr Battery Life, Alexa Voice Control with Mic (Black)
Sony WF-1000XM3 Industry Leading Active Noise Cancellation (TWS) Bluetooth Truly Wireless in Ear Earbuds with Bluetooth 5.0, 32hr Battery Life, Alexa Voice Control with Mic (Black)
₹ 9990 | $hotDeals->merchant_name
JBL Go 3, Wireless Ultra Portable Bluetooth Speaker
JBL Go 3, Wireless Ultra Portable Bluetooth Speaker
₹ 3252 | $hotDeals->merchant_name
Zebronics Zeb-Bellow Portable Speaker
Zebronics Zeb-Bellow Portable Speaker
₹ 646 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status