గతంలో Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్టు కలిగిన ఒక సౌండ్ బార్ కొనడానికి చాలా ఖర్చయ్యేది. అయితే ఇప్పుడు చాలా చౌక ధరలో కూడా డాల్బీ అట్మోస్ సౌండ్ బార్స్ లభిస్తున్నాయి. అయితే, ఈరోజు అమెజాన్ ఆఫర్ తో ఒక డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ అతి తక్కువ ధరకు లభిస్తోంది. అమెజాన్ ఆఫర్ చేస్తున్న ఈ ప్రత్యేకమైన డీల్ ను ఈరోజు చూడనున్నాము.
Survey
✅ Thank you for completing the survey!
ఏమిటా Dolby Atmos సౌండ్ బార్ డీల్?
ప్రముఖ భారతీయ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ZEBRONICS యొక్క బడ్జెట్ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ Jukebar 1000 ఈరోజు లభిస్తున్న బెస్ట్ డీల్ అవుతుంది. ఎందుకంటే, ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుండి 65% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 7999 ధరకు లిస్ట్ అయింది.
కేవలం డిస్కౌంట్ మాత్రమే కాదు 7.5% అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా అందించింది. ఈ సౌండ్ బార్ ను Axis, Federal మరియు IDFC FIRST బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ తో ఈ సౌండ్ బార్ ను కొనుగోలు చేసే వారికి ఈ అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 7,400 రూపాయల బడ్జెట్ లో లభిస్తుంది. Buy From Here
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ రెండు స్పీకర్లు కలిగిన బార్ మరియు సబ్ ఉఫర్ తో వస్తుంది. ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ టోటల్ 200W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవీ బార్ HDMI (eARC), USB, ఆప్టికల్, AUX మరియు లేటెస్ట్ బ్లూటూత్ 5.1 కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ గ్లాసీ ఫినిష్ మరియు స్లీక్ డిజైన్ తో ఆకట్టుకుంటుంది.