అమెజాన్ సేల్ నుండి బెస్ట్ బ్లూటూత్ హెడ్ ఫోన్ డీల్స్
అమెజాన్ ప్రైమ్ డే సేల్ మరికొద్ది సేపట్లో ముగియనుంది
ఈ సేల్ మంచి అవకాశం
బ్రాండెడ్ హెడ్ ఫోన్స్ పైన డిస్కౌంట్
అమెజాన్ ప్రైమ్ డే సేల్ మరికొద్ది సేపట్లో ముగియనుంది. బడ్జెట్ ధరలో బ్లూటూత్ హెడ్ ఫోన్ కొనాలని చూస్తున్న వారికీ ఈ సేల్ మంచి అవకాశం. బ్రాండెడ్ హెడ్ ఫోన్స్ పైన డిస్కౌంట్ తో పాటుగా మరిన్ని ఆఫర్లు లభిస్తున్నాయి. అందుకే, ఈ సేల్ నుండి ఎక్కువ డిస్కౌంట్ తో అమ్ముడవుతున్న బ్లూటూత్ ఇయర్ ఫోన్ డీల్స్ లిస్ట్ ఇక్కడ అందించాను.
Survey1. Infinity (JBL) Glide 120
Amazon Offer Price : Rs.999
JBL ఇటీవల తీసుకొచ్చినటువంటి ఈ బ్లూటూత్ ఇయర్ ఫోన్ డ్యూయల్ ఎక్వలైజెర్ మోడ్ తో Normal & Deep Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, ఇది Bluetooth తో పాటుగా మైక్ తో కూడా వాడుకునేలా అందించారు. ఇందులో మీరు HD క్వాలిటీతో మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు. అలాగే, ఇది 7 గంటల పాటు మీకు నిరంతరంగా మ్యూజిక్ అందించే బ్యాటరీ శక్తితో వస్తుంది. Buy From Here
2. Boult Audio AirBass FX1
Amazon Offer Price : Rs.999
ఈ అద్భుతమైన బ్లూటూత్ హెడ్ ఫోన్ చూడగానే అందరిని ఇట్టే ఆకర్షించే, స్టన్నింగ్ డిజైనుతో ఉంటుంది. ఇది Deep -Bass టెక్నాలజీతో వస్తుంది మరియు క్రిస్టల్ క్లియర్ సౌండ్ ని అందిస్తుంది. అన్నింటి కన్నా ముఖ్యమైన విష్యం ఏమిటంటే, ఇది అత్యదికంగా 12 నుండి 15 గంటల మ్యూజిక్/టాక్ టైం ని అందిస్తుంది. Buy From Here
3. boAt Rockerz 255
Offer Price : Rs.899
ప్రముఖ ఆడియో బ్రాండ్ boAt ఇటీవల తీసుకొచ్చినటువంటి ఈ బ్లూటూత్ హెడ్ ఫోన్ ఒక మంచి డ్రైవర్ తో వస్తుంది కాబట్టి పవర్ ఫుల్ Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, Bluetooth ఇయర్ ఫోన్ IPX5 సర్టిఫికెట్ తో నీరు మరియు దుమ్ము నుండి రక్షణను కలిగిస్తుంది. ఇందులో మీరు హై డెఫినేషన్ సౌండుతో మ్యూజిక్ వినవచ్చు. Buy From Here
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile