అమెజాన్ సేల్ బెస్ట్ ఇయర్ ఫోన్ డీల్స్ పైన ఒక లుక్ వేద్దామా.!

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 04 Oct 2022
HIGHLIGHTS
  • అమెజాన్ హ్యాపీ నెస్ అప్గ్రేడ్ డేస్ సేల్ మొదలయ్యింది

  • అమెజాన్ సేల్ బెస్ట్ బ్రాండెడ్ ఇయర్ ఫోన్ డీల్స్ లిస్ట్

  • ఇయర్ ఫోన్లు అమెజాన్ సేల్ నుండి మంచి డిస్కౌంట్ తో సరసమైన ధరకే లభిస్తున్నాయి

అమెజాన్ సేల్ బెస్ట్ ఇయర్ ఫోన్ డీల్స్ పైన ఒక లుక్ వేద్దామా.!
అమెజాన్ సేల్ బెస్ట్ ఇయర్ ఫోన్ డీల్స్ పైన ఒక లుక్ వేద్దామా.!

అమెజాన్ హ్యాపీ నెస్ అప్గ్రేడ్ డేస్ సేల్ మొదలయ్యింది మరియు ఈ సేల్ నుండి గొప్ప ఆఫర్లను కూడా అందిస్తోంది. ఈ దసరాకి మీకు లేదా మీకు ఇష్టమైన వారికీ ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచిస్తుంటే కనుక ఇక్కడ అందించిన ఇయర్ ఫోన్ డీల్స్ పైన ఒక లుక్ వెయ్యండి. అమెజాన్ లో యూజర్ల నుండి మంచి రివ్యూలను అందుకున్న బెస్ట్ బ్రాండెడ్ ఇయర్ ఫోన్ లను లిస్ట్ గా అందించాను. అంతేకాదు, ఈ ఇయర్ ఫోన్లు అమెజాన్ సేల్ నుండి మంచి డిస్కౌంట్ తో సరసమైన ధరకే లభిస్తున్నాయి. మరి ఆ బెస్ట్ ఇయర్ ఫోన్ డీల్స్ ఏమిటో చూద్దామా.

1.truke Buds S2 LITE

MRP  : రూ.2,999

అఫర్ ధర: రూ.999

యూజర్ల నుండి 4 స్టార్ రేటింగ్ పొందిన ఈ ట్రూక్ ట్రూ వైర్లెస్ బడ్స్ మంచి డిజైన్ మరియు తక్కువ బరువుతో వస్తాయి. ఇందులో మీరు 10mm స్పీకర్లతో మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు మరియు కాల్స్ కూడా అటెండ్ చెయవచ్చు. ఇది స్టైలిష్ డిజైన్ మరియు బ్లూటూత్ V5.1 తో వస్తుంది మరియు టైప్ -C ఫాస్ట్ ఛార్జ్, 48 గంటల బ్యాటరీ లైఫ్ తో వస్తుంది. ఈరోజు ఈ బడ్స్ అమెజాన్ సేల్ నుండి 67% డిస్కౌంట్ తో రూ.999 రూపాయలకే లభిస్తోంది. Buy From Here

2.boAt Airdopes 441 Pro

MRP  : రూ.6,990

అఫర్ ధర: రూ.1,899

యూజర్ల నుండి 4 స్టార్ రేటింగ్ పొందిన Boat యొక్క ఈ ట్రూ వైర్లెస్ బడ్స్ చాలా లైట్ వైట్ గా ఉండడమే కాకుండా బోట్ సిగ్నేచర్ సౌండ్ అందించగలవు. ఇందులో మీరు మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు మరియు కాల్స్ కూడా అటెండ్ చెయవచ్చు. ఇది IPX7 రేటింగ్ తో వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. ఈరోజు ఈ బడ్స్ అమెజాన్  సేల్ నుండి 73% డిస్కౌంట్ తో రూ.1,899 రూపాయలకే లభిస్తోంది. Buy From Here

3.OPPO Enco Buds

MRP  : రూ.3,990

అఫర్ ధర: రూ.1,299

ఒప్పో యొక్క ఈ ట్రూ వైర్లెస్ బడ్స్ టచ్ కంట్రోల్స్ మరియు వాయిస్ అసిస్టెంట్ తో పాటుగా IP54 డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది. ఇందులో మీరు మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు మరియు Dolby Atmos తో క్లియర్ కాల్స్ ను ఆస్వాధించవచ్చు. ఈరోజు ఈ బడ్స్ అమెజాన్ సేల్ నుండి 68% డిస్కౌంట్ తో రూ.1,299 రూపాయలకే లభిస్తోంది. Buy From Here

4. Jabra Elite 3

MRP  : రూ.6,999

అఫర్ ధర: రూ.2,999

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆడియో బ్రాండ్ Jabra యొక్క ఈ ట్రూ వైర్లెస్ బడ్స్ హై క్వాలిటీ సౌండ్ మరియు పవర్ ఫుల్ Bass అందించగలవు. ఈ ట్రూ వైర్లెస్ బడ్స్ 28 గంటల మ్యూజిక్ ప్లే అందిస్తుంది. ఇందులో మీరు మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు మరియు కాల్స్ కూడా అటెండ్ చెయవచ్చు. యూజర్ల నుండి 4 స్టార్స్ పైగా రేటింగ్ అందుకున్న ఈ బడ్స్ అమెజాన్ సేల్ నుండి 57% డిస్కౌంట్ తో రూ..2,999 రూపాయలకే లభిస్తోంది. Buy From Here

5. Samsung Galaxy Buds Live

MRP  : రూ.15,990

అఫర్ ధర: రూ.3,990

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శామ్సంగ్ యొక్క ఈ ట్రూ వైర్లెస్ బడ్స్ లైవ్ మరియు డీప్ సౌండ్ అందిస్తుంది. అంతేకాదు, ఈ AKG ట్యూన్డ్ బడ్స్ హై క్వాలిటీ సౌండ్ మరియు పవర్ ఫుల్ Bass అందించగలవు. ఈరోజు ఈ బడ్స్ అమెజాన్ సేల్ నుండి 75% డిస్కౌంట్ తో రూ.3,990 రూపాయలకే లభిస్తోంది. Buy From Here

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: Amazon happiness upgrade days sale best earphone deals
Tags:
Amazon happiness upgrade days sale Amazon happiness upgrade days sale Amazon Sale TWS buds deals Best True Wireless Ear buds deals
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements

హాట్ డీల్స్ మొత్తం చూపించు

JBL Go 3, Wireless Ultra Portable Bluetooth Speaker
JBL Go 3, Wireless Ultra Portable Bluetooth Speaker
₹ 3252 | $hotDeals->merchant_name
boAt Airdopes 141 42H Playtime, Beast Mode ENx Tech, ASAP Charge, IWP, IPX4 Water Resistance, Smooth Touch Controls Bluetooth Truly Wireless in Ear Earbuds with Mic (Bold Black)
boAt Airdopes 141 42H Playtime, Beast Mode ENx Tech, ASAP Charge, IWP, IPX4 Water Resistance, Smooth Touch Controls Bluetooth Truly Wireless in Ear Earbuds with Mic (Bold Black)
₹ 1399 | $hotDeals->merchant_name