4,000 mah బ్యాటరీ తో ఇంటెక్స్ aqua పవర్ II లాంచ్

HIGHLIGHTS

6,490 రూ లకు ఆండ్రాయిడ్ 5.1 లలిపాప్ తో వస్తుంది.

4,000 mah బ్యాటరీ తో ఇంటెక్స్ aqua పవర్ II లాంచ్

ఇంటెక్స్ టెక్నాలజీస్ లేటెస్ట్ గా పవర్ సిరిస్ లో మరొక ఫోన్ లాంచ్ చేసింది. దీని పేరు aqua పవర్ 2. ధర 6,490 రూ. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

స్పెసిఫికేషన్స్ – 5 in IPS HD డిస్ప్లే, 1.3GHz క్వాడ్ కోర్ 1.3GHz ప్రొసెసర్, 1gb ర్యామ్, 8gb ఇంబిల్ట్ స్టోరేజ్, 32gb sd కార్డ్ సపోర్ట్, 5mp led ఫ్లాష్ కెమేరా, 2mp ఫ్రంట్ కెమేరా.

ఆండ్రాయిడ్ లలిపాప్ 5.1, 4,000 mah బ్యాటరీ ఉన్నాయి. ఈ ప్రైస్ లో లలిపాప్ అండ్ ఎక్కువ బ్యాటరీ లైఫ్ మంచి ఫీచర్స్ అని అనాలి. 

ఇది వైట్ కలర్ వేరియంట్, బ్లాక్ కలర్ అండ్ champagne కలర్ మోడల్ లో రిలీజ్ అవుతుంది. పవర్ 2 లో కాల్స్ అండ్ అలారం లకు Flip to mute ఉంది. కేమేరాస్ లో స్లో మోషన్ అండ్ gesture ఫీచర్స్ ఉన్నాయి.

Press Release
Digit.in
Logo
Digit.in
Logo