ఫ్లిప్ కార్ట్ బిగ్ డీల్: Flipkart The Big Billion Days కంటే ముందే బిగ్ డీల్ ను అనౌన్స్ చేసింది. Nothing యొక్క సబ్ బ్రాండ్ అయిన CMF ద్వారా విడుదల చేసిన స్మార్ట్ వాచ్ ను సగం ధరకే ఆఫర్ చేస్తోంది. సేల్ వరకు ఆగే పనిలేకుండానే ఈ డీల్ ను ఈరోజే అందుకోవచ్చు. ఈ స్మార్ట్ వాచ్ బిల్ట్ ఇన్ మల్టీ సిస్టమ్ GPS వంటి చాలా ఫీచర్స్ ను కలిగి ఉంటుంది.
Survey
✅ Thank you for completing the survey!
Flipkart బిగ్ డీల్
CMF వాచ్ ప్రో స్మార్ట్ వాచ్ ఇండియన్ మార్కెట్లో రూ. 4,999 ధరతో లాంచ్ అయ్యింది. అయితే, ఈ స్మార్ట్ వాచ్ రూ. 2,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 2,999 రూపాయల డిస్కౌంట్ ధరకే ఫ్లిప్ కార్ట్ నుండి లభిస్తోంది. ఈ స్మార్ట్ వాచ్ ను ఈ డిస్కౌంట్ ధరకే ఫ్లిప్ కార్ట్ నుంచి కొనుగోలు చేసే అవకాశం అందించింది.
ఈ CMF స్మార్ట్ వాచ్ 1.96 ఇంచ్ AMOLED స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 410 x 502 రిజల్యూషన్ మరియు 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో ఉంటుంది. ఈ సిఎమ్ఎఫ్ స్మార్ట్ వాచ్ aluminum alloy ఫ్రేమ్ మరియు సిలికాన్ స్ట్రాప్స్ తో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ 13 రోజుల బ్యాకప్ అందించగల 340 mah బ్యాటరీని కలిగి ఉంటుంది.
ఇందులో ఫైండ్ మే ఫోన్ మరియు ఫైండ్ మై వాచ్ వంటి ఉపయోగకరమైన ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇందులో కెమెరా కంట్రోల్, ఫ్లాష్ లైట్ మరియు ఫోన్ మ్యూజిక్ కంట్రోల్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఈ స్మార్ట్ వాచ్ లో Accelerometer sensor, Heart rate మరియు Blood Oxygen Saturation సెన్సార్ లు ఉన్నాయి. ఈ స్మార్ట్ వాచ్ బిల్ట్ ఇన్ మల్టీ సిస్టమ్ GPS ను కూడా కలిగి వుంది
ఈ సిఎమ్ఎఫ్ వాచ్ Bluetooth 5.3 మరియు MF Watch app కనెక్టివిటీ సపోర్ట్ లతో వస్తుంది. ఈ వాచ్ లో ఆటోమేటెడ్ హార్ట్ రేట్ మెజర్మెంట్, 24-గంటల హార్ట్ రేట్ మోనిటర్, రెస్టింగ్ హార్ట్ రేట్, హార్ట్ రేట్ అలర్ట్, బ్లడ్ ఆక్సిజన్ మోనిటర్, స్ట్రెస్ మోనిటర్ మరియు స్లీప్ మోనిటర్ వంటి హెల్త్ ఫీచర్స్ ను కలిగి వుంది.