భారీ డిస్కౌంట్ ఆఫర్ తో సేల్ అవుతున్న Xiaomi లేటెస్ట్ QLED Smart Tv లు.!
Xiaomi లేటెస్ట్ QLED Smart Tv లు ఇప్పుడు భారీ డిస్కౌంట్ ఆఫర్ లతో సేల్ అవుతున్నాయి
ఈరోజు షియోమీ లేటెస్ట్ స్మార్ట్ టీవీ లను భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లతో సేల్ చేస్తోంది
ఈ ఆఫర్లతో ఈ లేటెస్ట్ స్మార్ట్ టీవీ లను మంచి డిస్కౌంట్ ధరకే పొందవచ్చు
Xiaomi భారత మార్కెట్లో విడుదల చేసిన లేటెస్ట్ QLED Smart Tv లు ఇప్పుడు భారీ డిస్కౌంట్ ఆఫర్ లతో సేల్ అవుతున్నాయి. అమెజాన్ ఈరోజు షియోమీ లేటెస్ట్ స్మార్ట్ టీవీ లను భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లతో సేల్ చేస్తోంది. ఈ ఆఫర్లతో ఈ లేటెస్ట్ స్మార్ట్ టీవీ లను మంచి డిస్కౌంట్ ధరకే పొందవచ్చు.
SurveyXiaomi QLED Smart Tv : ఆఫర్స్
షియోమీ ఇటీవల కొత్తగా మూడు కొత్త క్యూలెడ్ స్మార్ట్ టీవీ లను విడుదల చేసింది. ఈ టీవీ లను X Pro QLED Series నుంచి లాంచ్ చేసింది. ఇందులో 43 ఇంచ్ మరియు 55 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీలు ఈరోజు మంచి డిస్కౌంట్ తో అమెజాన్ నుంచి లభిస్తున్నాయి.
షియోమీ 43 ఇంచ్ X ప్రో క్యూలెడ్ స్మార్ట్ టీవీ ని రూ. 34,999 ధరతో విడుదల చేసింది మరియు 55 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీని రూ. 49,999 ధరతో లాంచ్ చేసింది. ఈ రెండు టీవీల పైన రూ. 5,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. ఈ టీవీ లను ICICI Bank క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే యూజర్లకు ఈ డిస్కౌంట్ లభిస్తుంది. Buy From Here
Also Read: Tecno Pova 6 Neo 5G: రూ. 14,999 రేటుకే AI ఫోన్ లాంచ్ చేసిన టెక్నో.!
Xiaomi QLED Smart Tv : ఫీచర్స్
ఈ షియోమీ కొత్త క్యూలెడ్ స్మార్ట్ టీవీలు 4K HDR, Dolby Vision, HDR 10 మరియు HLG సపోర్ట్ కలిగిన బ్రైట్ క్యూలెడ్ ప్యానల్ తో వస్తాయి. ఈ టీవీ లు Vivid పిక్చర్ ఇంజిన్ తో గొప్ప విజువల్ అందిస్తాయి. ఈ క్యూలెడ్ స్మార్ట్ టీవీ అంచులు లేకుండా ఆల్ స్క్రీన్ డిజైన్ తో ఆకట్టుకుంటుంది.

ఈ క్యూలెడ్ స్మార్ట్ టీవీ లో HDMI eARC, బ్లూటూత్ 5.0, ఆప్టికల్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi మరియు ఈథర్నెట్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ షియోమీ స్మార్ట్ టీవీ 30W సౌండ్ అందించే పవర్ ఫుల్ స్పీకర్ లను Dolby Audio, DTS-X మరియు DTS Virtual: X సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ 2GB ర్యామ్ మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా కలిగి ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile