8 వేల రూపాయల బడ్జెట్ లో Smart Tv కోసం చూస్తున్నారా|Tech News

HIGHLIGHTS

Smart Tv కొనాలని చూస్తుంటే ఈరోజు మీకు రెండు గొప్ప డీల్స్

గొప్ప డీల్స్ Amazon నుండి అందుబాటులో ఉన్నాయి

భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో 8 వేల రూపాయల బడ్జెట్ లో రెండు టీవీలను అఫర్ చేస్తోంది

మీ బడ్జెట్ కేవలం 8 వేల రూపాయలు అయ్యిఉండి Smart Tv కొనాలని చూస్తుంటే ఈరోజు మీకు రెండు గొప్ప డీల్స్ Amazon నుండి అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ కూడా స్మార్ట్ టీవీని తమ ఇంటికి తెచ్చుకోవడానికి ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. అందుకే, ఈరోజు మనం 8 వేల రూపాయల బడ్జెట్ లో Smart Tv డీల్స్ పైన లుక్కేద్దాం.

అమేజాన్ ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో 8 వేల రూపాయల బడ్జెట్ లో రెండు స్మార్ట్ టీవీలను అఫర్ చేస్తోంది. ఈ రెండు స్మార్ట్ టీవీల వివరాలను క్రింద చూడవచ్చు

SKYWALL (32 In) HD Ready స్మార్ట్ టీవీ

అఫర్ ధర : రూ. 7,999

SkyWall Smart tv deal amazon

స్కైవాల్ యొక్క ఈ కొత్త 32 ఇంచ్ స్మార్ట్ టీవీ ఈరోజు అమేజాన్ నుండి 58% డిస్కౌంట్ తో కేవలం రూ. 7,999 ధరకే లభిస్తోంది. ఈ స్కైవాల్ స్మార్ట్ టీవీ HD Ready రిజల్యూషన్ తో అందిస్తుంది మరియు HDMI, USB తో పాటు Built-in Wi-Fi కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి వుంది. ఈ టీవీ A+ Grade ప్యానల్ మరియు 2K HDR10 సపోర్ట్ తో వస్తుందని కంపెనీ తెలిపింది. ఈ టీవీ Android 9.O OS పైన పని చేస్తుంది మరియు సరౌండ్ సౌండ్ సపోర్ట్ లను కూడా కలిగి వుంది. Buy From Here

Also Read: Airtel ధమాకా అఫర్: రూ. 99 రూపాయలకే అన్లిమిటెడ్ డేటా.!

Dyanora (32 In) HD Ready స్మార్ట్ టీవీ

అఫర్ ధర : రూ. 8,499

డయనోర Smart tv deal amazon

ప్రముఖ టీవీ కంపెనీ డయనోర తీసుకు వచ్చిన ఈ 32 ఇంచ్ HD Ready స్మార్ట్ టీవీ ఈరోజు అమేజాన్ నుండి 55% డిస్కౌంట్ తో రూ. 8,499 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ డయనోర స్మార్ట్ టీవీ HDMI, USB ఇన్ బిల్ట్ Wi-Fi తో వస్తుంది. ఈ టీవీ 20W సౌండ్ అందించ గల రెండు బాక్స్ స్పీకర్లను సరౌండ్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి వుంది. Buy From Here

Also Read: అమేజాన్ మరియు Flipkart పండుగ సేల్స్ వచ్చేసాయి.!

ఈ రెండు స్మార్ట్ టీవీలు కూడా 8వేల ధరలో తగిన ఫీచర్లను కలిగి ఉన్న బెస్ట్ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్స్ గా పరిగణించవచ్చు. అయితే ఇక్కడ అందించిన వివరాలు కూడా టీవీల యొక్క స్పెక్స్ షీట్ మరియు అమేజాన్ లో యూజర్స్ అందించిన రివ్యూల ఆధారంగా అందించబడినవి. ఈ టీవీల పైన మేము ఎటువంటి టెస్ట్ లేదా రివ్యూ చెయ్యలేదని మనవి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :