Airtel ధమాకా అఫర్: రూ. 99 రూపాయలకే అన్లిమిటెడ్ డేటా.!

Airtel ధమాకా అఫర్: రూ. 99 రూపాయలకే అన్లిమిటెడ్ డేటా.!
HIGHLIGHTS

Airtel ధమాకా అఫర్ ను తన యూజర్ల కోసం అందించింది

Airtel Rs.99 Prepaid Plan గొప్ప లాభాలను అందిస్తుంది

40GB హై స్పీడ్ డేటాని మీరు ఉపయోగించుకోవచ్చు

Airtel ధమాకా అఫర్ ను తన యూజర్ల కోసం అందించింది. అదే, ఎయిర్టెల్ యొక్క రూ. 99 రూపాయల అన్లిమిటెడ్ డేటా ప్లాన్ మరియు ఈ ప్లాన్ మీకు గొప్ప లాభాలను అందిస్తుంది. ప్రస్తుతం టెలికం రంగంలో నెలకొన్న డేటా వార్ కు అనుగుణంగా ఈ ప్లాన్ ను ఎయిర్టెల్ తీసుకు వచ్చినట్లు చెబుతోంది. రోజు వారి అధిక డేటా షార్ట్ పిరియడ్ కోసం కోరుకునే వారికి ఈ Airtel Rs.99 Prepaid Plan చక్కగా సరిపోతుంది.

Airtel Rs.99 Prepaid Plan

Airtel యొక్క ఈ Rs.99 Prepaid Plan రెండు రోజుల వ్యాలిడిటీతో వచ్చే Data Plan. ఈ ఎయిర్టెల్ డేటా ప్లాన్ రెండు రోజులకు అన్లిమిటెడ్ డేటా యాక్సెస్ అందిస్తుంది. అయితే, రోజు 20GB FUP లిమిట్ సెట్ చేయబడింది. అంటే, రోజుకు 20GB హై స్పీడ్ డేటా చొప్పున రెండు రోజులకు గాను మొత్తం 40GB హై స్పీడ్ డేటాని మరు ఉపయోగించుకోవచ్చు ఈ Airtel Rs.99 ప్రీపెయిడ్ ప్లాన్ తో.

Is Airtel 99 plan unlimited?

కంపెనీ ఈ ప్లాన్ ను Unlimited Plan గానే ప్రకటించింది. అయితే పైన తెలిపిన విధంగా ఈ Airtel Rs.99 ప్లాన్ డైలీ 20GB లిమిట్ తో వస్తుంది. అయితే, రెండు రోజులకు అందించిన 40 GB డేటా అతిగా డేటా ఉపయోగించే వారికి కూడా సరిపోతుంది.

Can I make calls with Airtel 99 plan?

ఇది Cricket Packs లో భాగంగా ఎయిర్టెల్ తీసుకు వచ్చిన Data Plan మరియు ఇది యాడ్ అన్ ప్యాక్ మరియు కాలింగ్ సౌకర్యం ఉండదు.

Airtel Rs 99 Prepaid Plan benefits

ఇక ఎయిర్టెల్ ఆఫర్ చేస్తున్న Cricket Packs లో బెస్ట్ ప్లాన్ కోసం చూస్తే, రూ. 839 ప్రీపెయిడ్ ప్లాన్ ను బెస్ట్ ప్లాన్ గా చెప్పవచ్చు. ఈ ప్లాన్ అఫర్ చేసే అన్ని ప్రయోజనాలను క్రింద చూడవచ్చు.

Also Read: Great Indian Festival: ధమాకా డీల్స్ తో బిగ్ సేల్ ప్రకటించిన Amazon.!

Airtel Rs.839 Prepaid Plan

ఎయిర్టెల్ యొక్క ఈ Rs.839 ప్రీపెయిడ్ అనేది లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్. ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ తో అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100SMS బెనిఫిట్స్ మరియు రోజుకు 2GB డేటా చొప్పున వ్యాలిడిటీ సమయానికి అందిస్తుంది. ఈ ప్లాన్ 5G Network అందుబాటులో ఉన్న వద్ద Unlimited 5G లాభాన్ని కూడా అందిస్తుంది.

Airtel Rs 839 Prepaid Plan benefits

ఈ ప్లాన్ తో అధనపు లాభాలను కూడా ఎయిర్టెల్ అఫర్ చేస్తోంది. ఈ ఎయిర్టెల్ ప్లాన్ తో 3 నెలల డిస్ని+ హాట్ స్టార్ మొబైల్ సబ్ స్క్రిప్షన్, Airtel Xstream Play కోసం 84 రోజుల ఉచిత యాక్సెస్ ను కూడా ఈ ప్లాన్ తో అందుకోవచ్చు. అంతేకాదు, Apollo 24|7 Circle, Free Hello Tunes, Free Wynk Music సబ్ స్క్రిప్షన్ ను కూడా యూజర్లు అందుకోవచ్చు.

Click here to Check Airtel Offers

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo