టీవీ అఫర్: 15 వేలకే 39 ఇంచ్ FHD టీవీ పొందండి
లేటెస్ట్ 39 ఇంచ్ FHD LED టీవీ పైన భారీ డీల్
HD రెడీ టీవీ ధరకే ఫుల్ HD టీవీ
ఎక్స్ ఛేంజ్ పైన భారీ తగ్గింపు
ఫ్లిప్ కార్ట్ ఆన్లైన్ ప్లాట్ఫారం పైన లేటెస్ట్ 39 ఇంచ్ FHD LED టీవీ పైన భారీ డీల్ ప్రకటించింది. 39 ఇంచ్ పెద్ద ఫుల్ హెచ్ డి ఎల్ఇడి టీవీని కేవలం 15 వేల కంటే తక్కువ ధరకే ధరకే పొందవచ్చు. అదనంగా, SBI క్రెడిట్ కార్డ్ EMI అప్షన్ తో ఈ టీవీ కొనుగోలు చేసే వారికి 10% తగ్గింపు మరియు మరిన్ని ఇతర ఆఫర్లను కూడా పొందవచ్చు. ఫ్లిప్ కార్ట్ నుండి చాలా తక్కువ ధరకే లభిస్తున్న ఈ టీవీ 39 ఇంచ్ FHD LED టీవీ అఫర్ వివరాలను ఈ క్రింద చూడవచ్చు.
Surveyఫ్లిప్ కార్ట్ నుండి ఈరోజు CloudWalker Spectra (39 inch) Full HD LED TV ని 44% డిస్కౌంట్ తో రూ.14,999 రూపాయల చవక ధరకే సేల్ చేస్తోంది. ఎక్స్ ఛేంజ్ పైన భారీ తగ్గింపు మరియు మరిన్ని ఇతర ఆఫర్లను ప్రకటించింది. Buy From Here
CloudWalker Spectra: స్పెక్స్
ఈ క్లౌడ్ వాకర్ స్పెక్ట్రా 39 ఇంచ్ FHD LED TV స్పెక్స్ విషయానికి వస్తే, ఈ టీవీ 39 ఇంచ్ సైజులో FHD (1920 x 1080) రిజల్యూషన్ అందిస్తుంది. ఈ టీవీ A+ గ్రేడ్ ప్యానల్ తో వస్తుంది మరియు కనెక్టివిటీ పరంగా, 2HDMI మరియు 2USB పోర్ట్స్ కలిగి ఉంటుంది.
సౌండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఈటీవీ 20W హెవీ సౌండ్ అందించగల శక్తితో ఉంటుంది మరియు మంచి బాస్ సౌండ్ అందించగల Boom-Box స్పీకర్ సెటప్ తో వస్తుంది. ఈ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ తో వుంటుంది మరియు వైడ్ కలర్ గ్యాముట్ తో వస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile