దీపావళి పండుగ ముగినా కూడా ఆఫర్లు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 2025 దీపావళి పండుగ కోసం అందించిన ఫ్లిప్ కార్ట్ బిగ్ బ్యాంగ్ దివాళి సేల్ నుంచి ఈరోజు అందిస్తున్న డీల్స్ చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. ఈ సేల్ నుంచి ఈరోజు 65 ఇంచ్ Dolby Smart Tv ని భారీ డిస్కౌంట్ తో కేవలం 30 వేల రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో లో ఆఫర్ చేస్తోంది. ఫ్లిప్ కార్ట్ ఈరోజు సేల్ నుంచి అందించిన ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ ని మీ కోసం ప్రత్యేకంగా అందిస్తున్నాను.
Survey
✅ Thank you for completing the survey!
ఏమిటా 65 ఇంచ్ Dolby Smart Tv ఆఫర్?
ఐఫాల్కన్ యొక్క 65 ఇంచ్ స్మార్ట్ టీవీ పై ఫ్లిప్ కార్ట్ సేల్ ఈరోజు ఈ బిగ్ డీల్స్ అందించింది. ఈ స్మార్ట్ టీవీ లేటెస్ట్ గా వచ్చిన 2025 మోడల్ స్మార్ట్ టీవీ మరియు ఈరోజు మంచి ఆఫర్స్ తో ఫ్లిప్ కార్ట్ నుంచి లభిస్తుంది. ఈ టీవీ ఈరోజు సేల్ నుంచి 71% అతి భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 33,999 రూపాయల ఆఫర్ ధరలో సేల్ అవుతోంది.
ఈ స్మార్ట్ టీవీని ఫ్లిప్ కార్ట్ బిగ్ బ్యాంగ్ దివాళి సేల్ నుండి SBI క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 32,499 రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో లబ్భించే 65 ఇంచ్ డాల్బీ స్మార్ట్ టీవీగా ఈ స్మార్ట్ టీవీ నిలుస్తుంది.
ఈ ఐఫాల్కన్ స్మార్ట్ టీవీ 65 ఇంచ్ A+ గ్రేడ్ LED ప్యానల్ ని 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K UHD రిజల్యూషన్ తో కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ డాల్బీ విజన్, HDR 10 మరియు HLG సపోర్ట్ తో కలిగి మంచి విజువల్స్ ఆఫర్ చేస్తుంది. ఈ స్మార్ట్ టీవీ HVA ప్యానల్ ని మెటాలిక్ బెజెల్ లెస్ డిజైన్ తో కలిగి ఉంటుంది. ఈ టీవీ AiPQ ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు 2 జీబీ ర్యామ్ జతగా 16 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఈ ఐఫాల్కన్ 65 ఇంచ్ స్మార్ట్ టీవీ డాల్బీ అట్మాస్ మరియు DTS X సౌండ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ టీవీ రెండు స్పీకర్లు కలిగి 24W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్, Wi-Fi, USB, బ్లూటూత్, HDMI మరియు ఈథర్నెట్ వంటి అన్ని కనెక్టివిటీ ఆప్షన్స్ కలిగి ఉంటుంది.