అతి తక్కువ ధరలో Dolby Atmos QLED స్మార్ట్ టీవీ అందుకునే అవకాశం ఈరోజు మీ ముందర ఉంది. గత నెల ఇండియన్ మార్కెట్లో విడుదలైన లేటెస్ట్ స్మార్ట్ టీవీ ఈరోజు మంచి ఆఫర్స్ తో కేవలం రూ. 18,499 ధరలో లభిస్తుంది. ఈ బడ్జెట్ ప్రైస్ లో కొత్త టీవీ కొనాలని చూస్తున్న యూజర్లు ఈ రోజు లభిస్తున్న ఈ స్మార్ట్ టీవీ డీల్ చూడవచ్చు. ఈ స్మార్ట్ టీవీ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ అందించాము.
Survey
✅ Thank you for completing the survey!
Dolby Atmos QLED స్మార్ట్ టీవీ ఆఫర్
Kodak గత నెల దీపావళి పండుగ ముందు Matrix Series నుంచి లాంచ్ చేసిన 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ ఈరోజు ఈ డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఈ టీవీ ఈరోజు అమెజాన్ నుంచి 38% డిస్కౌంట్ తో కేవలం రూ. 19,999 ధరలో లిస్ట్ అయ్యింది మరియు అమెజాన్ నుంచి 10% అదనపు బ్యాంక్ డిస్కౌంట్ తో కూడా సేల్ అవుతుంది. ఈ స్మార్ట్ టీవీని IDFC FIRST, Yes Bank మరియు HSBC క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీని కేవలం రూ. 18,499 రూపాయల ఆఫర్ ధరలో అందుకోవచ్చు.
ఈ కొడాక్ స్మార్ట్ టీవీ 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ కలిగిన క్యూలెడ్ ప్యానల్ తో వస్తుంది. ఇది HDR 10 సపోర్ట్ మరియు 550 పీక్ బ్రైట్నెస్ కలిగి మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ AiPQ చిప్ సెట్ తో నడుస్తుంది మరియు జతగా 2 జీబీ ర్యామ్ తో పాటు 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ టీవీ లేటెస్ట్ Google TV ఆపరేటింగ్ సిస్టం పై నడుస్తుంది. ఇది Netflix, Prime Video, YouTube, Zee5 మరియు మరిన్ని యాప్స్ కి సపోర్ట్ చేస్తుంది.
ఈ కోడాక్ స్మార్ట్ టీవీ డాల్బీ అట్మాస్ సౌండ్ సపోర్ట్ తో వస్తుంది. అంతేకాదు, ఈ టీవీ 50W సౌండ్ అవుట్ పుట్ కలిగి గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ HDMI, USB, ఈథర్నెట్, AV ఇన్, ఆప్టికల్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వంటి మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ టీవీ ఈరోజు అమెజాన్ ఇండియా అందించిన డిస్కౌంట్స్ తో బడ్జెట్ ధరలో లభిస్తుంది.