ఆటోమేటిక్ brightness తో 4K UHD LED టీవీ లాంచ్

Updated on 22-Jul-2016

Noble Skiodo కంపెనీ కొత్తగా 4K UHD LED స్మార్ట్ టీవీ లాంచ్ చేసింది ఇండియాలో. దీని ప్రెస్ 49,000 రూ. మోడల్ పేరు  Noble 42KT424KSMN01.

42 in స్క్రీన్ తో వస్తున్న ఈ టీవీ లో… సరౌండ్ సౌండ్, బిల్ట్ in వైఫై , స్పోర్ట్స్ mode, android 4.2.2 సపోర్ట్, 4 usb పోర్ట్స్, 3 HDMI పోర్ట్స్ అండ్ 1 VGA పోర్ట్ ఉన్నాయి. 

డైరెక్ట్ LED లైటింగ్ , A + గ్రేడ్ ప్యానెల్, అల్ట్రా స్లిమ్ FPD ప్యానెల్ స్క్రీన్ వంటి true కలర్ accuracy ఫీచర్స్ ఉన్నాయి. టీవీ లో android గేమింగ్ చేసుకోగలరు.

డార్క్ రూమ్స్ లో టీవీ చూస్తే, ఆటోమేటిక్ గా backlight మరియు brightness ను adjust చేసుకుని కళ్ళకు స్ట్రెస్ తగ్గిస్తుంది. ఇది అమెజాన్ ఇండియాలో మాత్రమే సేల్స్ అవనుంది.

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Connect On :