ఆటోమేటిక్ brightness తో 4K UHD LED టీవీ లాంచ్
By
Press Release |
Updated on 22-Jul-2016
Noble Skiodo కంపెనీ కొత్తగా 4K UHD LED స్మార్ట్ టీవీ లాంచ్ చేసింది ఇండియాలో. దీని ప్రెస్ 49,000 రూ. మోడల్ పేరు Noble 42KT424KSMN01.
Survey✅ Thank you for completing the survey!
42 in స్క్రీన్ తో వస్తున్న ఈ టీవీ లో… సరౌండ్ సౌండ్, బిల్ట్ in వైఫై , స్పోర్ట్స్ mode, android 4.2.2 సపోర్ట్, 4 usb పోర్ట్స్, 3 HDMI పోర్ట్స్ అండ్ 1 VGA పోర్ట్ ఉన్నాయి.
డైరెక్ట్ LED లైటింగ్ , A + గ్రేడ్ ప్యానెల్, అల్ట్రా స్లిమ్ FPD ప్యానెల్ స్క్రీన్ వంటి true కలర్ accuracy ఫీచర్స్ ఉన్నాయి. టీవీ లో android గేమింగ్ చేసుకోగలరు.
డార్క్ రూమ్స్ లో టీవీ చూస్తే, ఆటోమేటిక్ గా backlight మరియు brightness ను adjust చేసుకుని కళ్ళకు స్ట్రెస్ తగ్గిస్తుంది. ఇది అమెజాన్ ఇండియాలో మాత్రమే సేల్స్ అవనుంది.