అమెజాన్ సేల్ నుండి డిస్కౌంట్ ధరలతో అమ్ముడవుతున్న 32 ఇంచ్ స్మార్ట్ టీవీలు
బడ్జెట్ ధరలో ఒక మంచి 32 అంగుళాల స్మార్ట్ టీవీ
గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుండి 32 అంగుళాల స్మార్ట్ LED టీవీల గొప్ప డిస్కౌంట్లు
తక్కువ ధరకే అమ్ముడవుతున్న 32 ఇంచ్ స్మార్ట్ టీవీల లిస్ట్.
బడ్జెట్ ధరలో ఒక మంచి 32 అంగుళాల స్మార్ట్ టీవీని కొనాలని చూస్తున్నవారికి శుభవార్త. ఎందుకంటే, అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుండి 32 అంగుళాల స్మార్ట్ LED టీవీల గొప్ప డిస్కౌంట్లు మరియు మంచి ఆఫర్లను అందిస్తోంది. ఈ డీల్స్ మరియు ఆఫర్లతో కొన్ని స్మార్ట్ టీవీలు చాలా తక్కువ దారితో అమ్ముడవుతున్నాయి. అందుకే, తక్కువ ధరకే అమ్ముడవుతున్న 32 ఇంచ్ స్మార్ట్ టీవీల లిస్ట్ ఈ క్రింద అందించాను.
SurveyTCL (32 inches) HD Ready Smart LED TV
అఫర్ ధర : రూ.12,999
TCL నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ LED టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ LED టీవీ పైన అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుండి 57% భారీ డిస్కౌంట్ ప్రకటించింది. డిస్కౌంట్ తరువాత ఈ TCL టీవీ కేవలం రూ.12,999 రూపాయల అతితక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ టీవీ 2HDMI పోర్ట్స్, 16W సౌండ్ అవుట్ పుట్, A+ గ్రేడ్ ప్యానల్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy Here పైన నొక్కండి.
OnePlus Y Series (32 inches) HD Ready Smart TV
అఫర్ ధర : రూ.14,499
OnePlus నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ స్మార్ట్ టీవీ పైన అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుండి 28% డిస్కౌంట్ ప్రకటించింది. అందుకే, ఈ OnePlus స్మార్ట్ టీవీ కేవలం రూ.14,499 తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ స్మార్ట్ టీవీ 2 HDMI పోర్ట్స్, 2 USB పోర్ట్స్, 20W సౌండ్ అవుట్ పుట్, Dolby Audio మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy Here పైన నొక్కండి.
Vu (32 inches) HD Ready Android LED TV
అఫర్ ధర : రూ.14,490
Vu నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ స్మార్ట్ టీవీ పైన అమెజాన్ ఈ సేల్ నుండి 15% డిస్కౌంట్ ప్రకటించింది. అందుకే, ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ.14,490 తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ TCL స్మార్ట్ టీవీ 2HDMI పోర్ట్స్, 20W స్పీకర్లు, A+ గ్రేడ్ ప్యానల్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy Here పైన నొక్కండి.
Toshiba (32 inches) Vidaa OS Series HD Ready Smart TV
అఫర్ ధర : రూ.14,499
Toshiba నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ స్మార్ట్ టీవీ పైన అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ నుండి 24% డిస్కౌంట్ ప్రకటించింది. డిస్కౌంట్ తరువాత ఈ Toshiba స్మార్ట్ టీవీ కేవలం రూ.14,499 తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ Toshiba స్మార్ట్ టీవీ 2 HDMI పోర్ట్స్, 20 W సౌండ్ అవుట్ ఫుట్, పవర్ ఫుల్ Dolby Audio సౌండ్ టెక్నలాజి మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy Here పైన నొక్కండి.
Kevin (32 Inches) Smart LED
అఫర్ ధర : రూ.11,599
Kevin నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ స్మార్ట్ టీవీ పైన అమెజాన్ ఈ సేల్ నుండి 39% డిస్కౌంట్ ప్రకటించింది. అందుకే, ఈ Kevin స్మార్ట్ టీవీ కేవలం రూ.11,499 తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ Kevin స్మార్ట్ టీవీ 2 HDMI పోర్ట్స్, 20 W సౌండ్ అవుట్ ఫుట్, మ్యూజిక్ ఈక్వలైజర్ సౌండ్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy Here పైన నొక్కండి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile