Flipkart Sale చివరి రోజు 50 ఇంచ్ QLED Smart Tv పై జబర్దస్త్ ఆఫర్ అందించింది.!

HIGHLIGHTS

Flipkart Sale ఈరోజు రాత్రి తో ముగుస్తుంది

ఈ సేల్ నుంచి 50 ఇంచ్ QLED Smart Tv తక్కువ ధరలో అందుకునే అవకాశం అందించింది

ఈ టీవీ కేవలం రూ. 20,999 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది

Flipkart Sale చివరి రోజు 50 ఇంచ్ QLED Smart Tv పై జబర్దస్త్ ఆఫర్ అందించింది.!

Flipkart Sale ఈరోజు రాత్రి తో ముగుస్తుంది. అందుకే, ఈ చివరి రోజున గొప్ప స్మార్ట్ టీవీ డీల్ ఒకటి అందించింది. ప్రతి నెల ఫ్లిప్ కార్ట్ అందించే బిగ్ బాచాత్ సేల్ ఈ రోజు అర్ధరాత్రి తో ముగుస్తుంది. ఈ సేల్ నుంచే ఈ జబర్దస్త్ బిల్ ని యూజర్ల కోసం అందించింది. ఈ సేల్ నుంచి 50 ఇంచ్ QLED Smart Tv ను చాలా తక్కువ ధరలో అందుకునే అవకాశం ఫ్లిప్ కార్ట్ అందించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Flipkart Sale : QLED Smart Tv డీల్

ఈరోజు ఫ్లిప్ కార్ట్ బిగ్ బాచాత్ సేల్ నుంచి Thomson లేటెస్ట్ 50 నుంచి క్యూలెడ్ స్మార్ట్ టీవీ (50TJQ0022) పై ఈ డీల్ అందించింది. ఈ స్మార్ట్ టీవీని ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 38% డిస్కౌంట్ తో కేవలం రూ. 22,499 రూపాయల ఆఫర్ ధరలో అందించింది. అంతేకాదు, ఈ టీవీ పై రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ అందుకునే అవకాశం కూడా అందించింది.

Thomson (50) QLED Smart Tv deal on Flipkart Sale

అదెలాగంటే, ఈ టీవీని ఈరోజు సేల్ నుంచి BOB CARD EMI లేదా HDFC క్రెడిట్ కార్డు తో తీసుకునే యూజర్లకు ఈ అదనపు బ్యాంక్ డిస్కౌంట్ అందిస్తుంది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ టీవీ కేవలం రూ. 20,999 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది.

Also Read: Realme 16 Pro Plus: ప్రీమియం కెమెరా సెటప్ తో మార్కెట్ లో అడుగుపెట్టింది.!

Thomson (50) QLED Smart Tv : ఫీచర్స్

ఈ థాంసన్ స్మార్ట్ టీవీ 50 ఇంచ్ పరిమాణం కలిగిన క్యూలెడ్ ప్యానల్ ను కలిగి ఉంటుంది. ఈ టీవీ స్క్రీన్ 60Hz రిఫ్రెష్ రేట్ మరియు UHD 4K (3840 x 2160) రిజల్యూషన్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ టీవీ HDR 10 సపోర్ట్ మరియు HLG సపోర్ట్ కలిగి మంచి విజువల్స్ కూడా ఆఫర్ చేస్తుంది. ఈ టీవీ జియో యొక్క లేటెస్ట్ JioTele OS పై నడుస్తుంది మరియు జతగా 2 జీబీ ర్యామ్ మరియు 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ టీవీ అన్ని ఇండియన్ లాంగ్వేజ్ లకు సపోర్ట్ కలిగి ఉంటుంది.

సౌండ్ పరంగా, ఈ టీవీలో రెండు బిల్ట్ ఇన్ స్పీకర్లు ఉంటాయి. ఈ టీవీ టోటల్ 48W పవర్ ఫుల్ సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. అంతేకాదు, ఈ టీవీ డాల్బీ డిజిటల్ ప్లస్ మరియు డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి మంచి సౌండ్ కూడా అందిస్తుంది. ఈ టీవిలో డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, HDMI, USB, ఈథర్ నెట్ మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కూడా ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo