Flipkart Last Minute Deal: భారీ డిస్కౌంట్ తో 18 వేలకే Dolby Vision స్మార్ట్ టీవీ అందుకోండి.!

HIGHLIGHTS

ఫ్లిప్ కార్ట్ బిగ్ దివాళి సేల్ చివరి నిమిషాల్లో భారీ స్మార్ట్ టీవీ డీల్ ను అందించింది

ఆఫర్ దెబ్బకు 18 వేలకే 43 ఇంచ్ Dolby Vision స్మార్ట్ టీవీ లభిస్తోంది

మరికొన్ని గంటల్లో ముగుస్తుంది కాబట్టి సేల్ ముగిసేలోపు ఈ ఆఫర్ ను అందిపుచ్చుకోవాలి

Flipkart Last Minute Deal: భారీ డిస్కౌంట్ తో 18 వేలకే Dolby Vision స్మార్ట్ టీవీ అందుకోండి.!

Flipkart Last Minute Deal: ఫ్లిప్ కార్ట్ బిగ్ దివాళి సేల్ చివరి నిమిషాల్లో భారీ స్మార్ట్ టీవీ డీల్ ను అందించింది. ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ ఆఫర్ దెబ్బకు 18 వేలకే 43 ఇంచ్ Dolby Vision స్మార్ట్ టీవీ లభిస్తోంది. పండుగ సేల్ నుంచి కొత్త టీవీ కొనడానికి మంచి డీల్ కోసం ఎదురు చూస్తుంటే, ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ డీల్ పై ఒక లుక్కేయండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఏమిటా Flipkart Last Minute Deal?

ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ Coocaa యొక్క 43 ఇంచ్ 4K UHD Dolby Vision స్మార్ట్ టీవీ ఈరోజు 59% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 19,999 ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీని SBI Credit Card EMI ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,750 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఈ ఆఫర్ తో ఈ కూకా స్మార్ట్ టీవీని కేవలం రూ. 18,249 రూపాయల ఆఫర్ ధరకే పొందవచు.

ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ సేల్ మరికొన్ని గంటల్లో ముగుస్తుంది కాబట్టి సేల్ ముగిసేలోపు ఈ ఆఫర్ ను అందిపుచ్చుకోవాలి.

coocaa (43) Dolby Vision స్మార్ట్ టీవీ : ఫీచర్స్

ఈ కూకా 43 ఇంచ్ స్మార్ట్ టీవీ Eye Care సపోర్ట్ కలిగిన LED స్క్రీన్ తో వస్తుంది. స ఈ టీవీ Dolby Vision మరియు HDR 10+ సపోర్ట్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ Chameleon Extreme 2.0 ఇంజిన్, క్వాడ్ కోర్ చిప్ సెట్ మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది.

Flipkart Last Minute Deal

ఈ కూకా స్మార్ట్ టీవీ Dolby Atmos సపోర్ట్ కలిగి 30W సౌండ్ అందించే రెండు స్పీకర్లతో గొప్ప సౌండ్ ను కూడా అందిస్తుంది. ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, HDMI, USB మరియు డిజిటల్ అవుట్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి వుంది.

Also Read: OnePlus 13 Launched: వన్ ప్లస్ కొత్త ఫోన్ 24GB ర్యామ్ మరియు 1TB స్టోరేజ్ తో లాంచ్.!

ఈ స్మార్ట్ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ సేల్ చివరి రోజు చాలా చవక ధరకు ఆఫర్ చేస్తోంది.

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo