బిగ్ డిస్కౌంట్ తో 19 వేలకే లభిస్తున్న 43 ఇంచ్ QLED Smart Tv.!
ఫ్లిప్ కార్ట్ ఈరోజు ఆకట్టుకునే స్మార్ట్ టీవీ ఆఫర్ ను అందించింది
43 ఇంచ్ QLED Smart Tv పై ఈరోజు గొప్ప డీల్స్ అందించింది
స్మార్ట్ టీవీ ని కేవలం 19 వేల రూపాయల బడ్జెట్ ధరలో అందుకోవచ్చు
ఫ్లిప్ కార్ట్ ఈరోజు ఆకట్టుకునే స్మార్ట్ టీవీ ఆఫర్ ను అందించింది. Dolby Vision మరియు Atmos సపోర్ట్ కలిగిన 43 ఇంచ్ QLED Smart Tv పై ఈరోజు గొప్ప డీల్స్ అందించింది. ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ ని కేవలం 19 వేల రూపాయల బడ్జెట్ ధరలో అందుకోవచ్చు. ఫ్లిప్ కార్ట్ ఈరోజు ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ డీల్ పై ఒక లుక్కేద్దాం పదండి.
Surveyఏమిటా 43 ఇంచ్ QLED Smart Tv ఆఫర్?
kodak ఇటీవల Matrix సిరీస్ నుంచి ఇండియాలో ఇటీవల విడుదల చేసిన 43 ఇంచ్ క్యూలేదు స్మార్ట్ టీవీ పై ఈ డీల్స్ అందించింది. ఫ్లిప్ కార్ట్ ఈ స్మార్ట్ టీవీ పై 34% డిస్కౌంట్ అందించి, ఈ టీవీని కేవలం రూ. 20,999 రూపాయల ఆఫర్ ధరకే సేల్ చేస్తోంది. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీ పై మంచి బ్యాంక్ ఆఫర్స్ కూడా అందించింది.
ఈ స్మార్ట్ టీవీని ఈరోజు అమెజాన్ నుంచి BOBCARD మరియు HSBC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఆఫర్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ కొడాక్ స్మార్ట్ టీవీని కేవలం రూ. 19,499 రూపాయల ఆఫర్ ధరకే అందుకోవచ్చు.
Also Read: Aiwa Dolby Soundbar పై జబర్దస్త్ అఫర్ అందించిన అమెజాన్.!
Kodak (43) QLED Smart Tv: ఫీచర్స్
ఈ కొడాక్ 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ 4K రిజల్యూషన్ కలిగిన క్యూలెడ్ ప్యానల్ తో వస్తుంది. ఈ టీవీ HDR 10+ మరియు Dolby Vision సపోర్ట్ తో వస్తుంది మరియు గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్, 2GB ర్యామ్ మరియు 16GB తో వస్తుంది.

ఈ కొడాక్ 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ Dolby Atmos మరియు DTS ట్రూ సరౌండ్ సౌండ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ టీవీ 40W సౌండ్ అవుట్ పుట్ తో మంచి సౌండ్ కూడా అందిస్తుంది. ఈ కొడాక్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ HDMI, USB, ఆప్టికల్, బ్లూటూత్ మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.