Samsung 55 ఇంచ్ Smart Tv పై జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించిన అమెజాన్.!
శాంసంగ్ స్మార్ట్ టీవీ పై మంచి డిస్కౌంట్ ఆఫర్స్ అమెజాన్ ఈరోజు అందించింది
గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ తర్వాత ఈరోజు ఈ టీవీ మంచి డిస్కౌంట్ ధరలో అందుబాటులో ఉంది
Samsung 55 ఇంచ్ Smart Tv పై అమెజాన్ ఈ జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది
శాంసంగ్ ఇండియన్ మార్కెట్లో ఇటీవల విడుదల చేసిన స్మార్ట్ టీవీ పై మంచి డిస్కౌంట్ ఆఫర్స్ ఈరోజు అందించింది. అమెజాన్ రీసెంట్ గా ప్రకటించిన గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ తర్వాత ఈరోజు ఈ టీవీ మంచి డిస్కౌంట్ ధరలో అందుబాటులో ఉంది. Samsung 55 ఇంచ్ Smart Tv పై అమెజాన్ ఈ జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఈ స్మార్ట్ టీవీ పై అమెజాన్ అందించిన ఆఫర్స్ మరియు ఈ టీవీ ఫీచర్స్ పై ఒక లుక్కేద్దాం పదండి.
SurveySamsung 55 ఇంచ్ Smart Tv : ఆఫర్
2025 సంవత్సరం మధ్యలో Crystal 4K Vista Pro సిరీస్ నుంచి శాంసంగ్ అందించిన 55 ఇంచ్ 4K LED స్మార్ట్ టీవీ పై అమెజాన్ ఈ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఈ టీవీ పై అమెజాన్ ఈరోజు 36% భారీ డిస్కౌంట్ అందించి, రూ. 40,990 రూపాయల ఆఫర్ ధరలో లిస్ట్ అవుట్ చేసింది. ఇది కాకుండా ఈ స్మార్ట్ టీవీ పై రూ. 1,500 రూపాయల కూపన్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది.

ఇంతటితో ఈ స్మార్ట్ ఫోన్ పై అందించిన ఆఫర్స్ అయిపోలేదు. ఈ టీవీ పై రూ. 1,250 రూపాయల Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఆఫర్ ను కూడా అమెజాన్ అందించింది. ఈ మూడు ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీని ఈరోజు అమెజాన్ నుంచి కేవలం రూ. 38,240 రూపాయల ఆఫర్ ధరలో మీ సొంతం చేసుకోవచ్చు. Buy From Here
Also Read: Samsung Galaxy A07 5G బిగ్ బ్యాటరీతో బడ్జెట్ ధరలో లాంచ్ అయ్యింది.!
Samsung 55 ఇంచ్ Smart Tv : ఫీచర్స్
శాంసంగ్ క్రిస్టల్ 4K విస్టా ప్రో స్మార్ట్ టీవీ 55 ఇంచ్ పరిమాణం కలిగిన గొప్ప LED ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ టీవీ మంచి బ్రైట్నెస్, HDR 10+, Pur Color మరియు గొప్ప 4K అప్ స్కేలింగ్ వంటి మరిన్ని ఫీచర్స్ తో వస్తుంది. ఈ టీవీ కలిగిన Crystal Processor 4K ప్రోసెసర్ మరియు కలిగిన స్క్రీన్ ఫీచర్స్ తో పాటు 4K రిజల్యూషన్ తో కళ్ళు చెదిరే గొప్ప విజువల్స్ ఆఫర్ చేస్తుంది. మెగా కాంట్రాస్ట్, HLG, UHD డిమ్మింగ్ మరియు కాంట్రాస్ట్ ఎన్ హెన్సర్ వంటి మరిన్ని ఫీచర్లు కూడా ఈ టీవీ కలిగి ఉంటుంది.
ఈ టీవీ శాంసంగ్ ప్రత్యేకంగా అందించే సౌండ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్, Q-Symphony, బ్లూటూత్ ఆడియో మరియు అడాప్టివ్ సౌండ్ వంటి సౌండ్ ఫీచర్స్ ఉన్నాయి. ఈ టీవీ రెండు స్పీకర్లు కలిగి ఉంటుంది మరియు టోటల్ 20W సౌండ్ అందిస్తుంది. అయినా కూడా ఈ టీవీ మంచి సరౌండ్ సౌండ్ అందిస్తుంది.
ఈ టీవీ అమెజాన్ యూజర్ల నుంచి 4 స్టార్ రేటింగ్ మరియు మంచి రివ్యూలు అందుకుంది . ఈరోజు ఈ టీవీ అమెజాన్ నుంచి మంచి డిస్కౌంట్ ధరలో లభిస్తుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile