Aiwa Dolby Soundbar పై జబర్దస్త్ అఫర్ అందించిన అమెజాన్.!

HIGHLIGHTS

Aiwa Dolby Soundbar పై ఈరోజు అమెజాన్ ఇండియా జబర్దస్ ఆఫర్

ఆడియో ప్రొడక్ట్స్ కేటగిరిలో మంచి ప్రొడక్ట్స్ అందించిన గొప్ప బ్రాండ్ గా ఐవా కి మంచి పేరుంది

ఐవా యొక్క లేటెస్ట్ సౌండ్ బార్ పై అమెజాన్ ఈ డీల్స్ అందించింది

Aiwa Dolby Soundbar పై జబర్దస్త్ అఫర్ అందించిన అమెజాన్.!

Aiwa Dolby Soundbar పై ఈరోజు అమెజాన్ ఇండియా జబర్దస్ ఆఫర్ ప్రకటించింది. ప్రముఖ జపనీస్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ, ముఖ్యంగా ఆడియో ప్రొడక్ట్స్ కేటగిరిలో లో మంచి ప్రొడక్ట్స్ అందించిన గొప్ప బ్రాండ్ గా ఐవా కి మంచి పేరుంది. అటువంటి ఐవా యొక్క లేటెస్ట్ సౌండ్ బార్ పై అమెజాన్ ఈ డీల్స్ అందించింది. అమెజాన్ అందించిన ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ను ఈరోజు చాలా తక్కువ ధరకే అందుకోవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Aiwa Dolby Soundbar: ఆఫర్

ఐవా యొక్క లేటెస్ట్ సౌండ్ బార్ KANDO – AW-SSB120 సౌండ్ బార్ పై అమెజాన్ ఈ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ ను ఈ రోజు 57% భారీ డిస్కౌంట్ తో ఈరోజు కేవలం రూ. 5,998 రూపాయల ఆఫర్ ధరకే సేల్ చేస్తోంది. HDFC, Canara మరియు UCO బ్యాంక్ కార్డ్స్ తో ఈ సౌండ్ బార్ ను కొనుగోలు చేసే వారికి రూ, 599 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ను కేవలం రూ. 5,399 రూపాయల ఆఫర్ ధరకే అందుకోవచ్చు. Buy From Here

Also Read: Vivo T4x 5G: లాంచ్ డేట్, అంచనా ధర మరియు మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!

Aiwa Dolby Soundbar: ఫీచర్స్

ఈ ఐవా డాల్బీ సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఇందులో, 2 ఫుల్ రేంజ్ స్పీకర్లు కలిగిన బార్ మరియు పవర్ ఫుల్ సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ టోటల్ 120W సౌండ్ అవుట్ పుట్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ కాంపాక్ట్ బార్ మరియు సబ్ ఉఫర్ వస్తుంది.

Aiwa Dolby Soundbar

ఈ ఐవా సౌండ్ బార్ Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఐవా సౌండ్ బార్ బ్లూటూత్ 5.3, HDMI Arc, USB, AUX మరియు SD కార్డ్ పోర్ట్ లను కూడా కలిగి ఉంటుంది. ఈ ఐవా సౌండ్ బార్ ప్రీమియం రిమోట్ కంట్రోల్ తో కూడా వస్తుంది. ఈ సౌండ్ బార్ ను ఈరోజు 5 వేల బడ్జెట్ ధరలో అమెజాన్ నుంచి పొందవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo